బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

|

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీపరిస్ధితులు నెలకున్నాయి. ఇక మిడ్ లెవల్, హై లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే సామ్‌సంగ్ తన హవాను కొనసాగిస్తోంది. దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో అత్యుత్తమ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..? మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ ఇంకా బెస్ట్ డిస్‌ప్లే ఆప్షన్‌లను కలిగి ఉండాలా..?. ఈ శీర్షిక మీకో మార్గదర్శి కావచ్చు. రూ.10,000లకు దిగువ ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

1.) సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ డ్యుయోస్ ఎస్6012 (Samsung Galaxy Music Duos S6012):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెకన్టువిటీ,
850మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి: 

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

2.) సామ్‌సంగ్ గెలాక్సీ వై డ్యుయోస్ ఎస్6102 (Samsung Galaxy Y Duos S6102):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
832మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.14 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి: 

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

3.) సామ్‌సంగ్ గెలాక్సీ వై డ్యుయోస్ లైట్ ఎస్5302 (Samsung Galaxy Y Duos Lite S5302):

2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ స్మార్ట్ యాక్టివ్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
832మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
2.8 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి: 

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

4.) సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ డ్యుయోస్ ఎస్6802 (Samsung Galaxy Ace Duos S6802):

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
డ్యూయల్ యాక్టివ్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
832 మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
కొనేందుకు క్లిక్ చేయండి: 

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

5.) సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్ ఎస్6312 (Samsung Galaxy Young S6312):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

6.) సామ్ సంగ్ గెలాక్సీ వై ప్లస్ ఎస్5303 (Samsung Galaxy Y Plus S5303):

ఎఫ్ఎమ్ రేడియో,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌‍స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
850 మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి: 

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

7.) సామ్‌సంగ్ గెలాక్సీ వై ప్రో డ్యుయోస్ బీ5512 (Samsung Galaxy Y Pro Duos B5512):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
832 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.14 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు.. నచ్చిన ధరల్లో

8.) సామ్‌సంగ్ గెలాక్సీ చాట్ బీ53330 (Samsung Galaxy Chat B5330):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
850 మెగాహెట్జ్ ప్రాసెసర్,
క్వర్టీ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X