3జీబి ర్యామ్‌తో విడుదలైన 8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

భారీ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో 2014కు గొప్ప శుభారంభాన్ని అందించిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు సంవత్సరం పొడుగూతా అదే ఊపును కొనాసాగిస్తూ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

నేటి క్రేజీ యువతకు స్పీడ్ చాలా ఎక్కువ. అన్ని పనులను వేగవంతంగా చక్కబెట్టాలనుకునే నేటి యువత మనస్తత్వాలను పరిగణలోకి తీసుకుని సామ్‌సంగ్, సోనీ, లెనోవో, ఎల్‌జీ తదితర అంతర్జాతీయ శ్రేణి స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు శక్తివంతమైన ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించాయి. ఈ ఫోన్‌లలో పొందుపరిచిన ఆధునిక వర్షన్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లు వేగవంతమైన స్మార్ట్ కమ్యూనికేషన్‌ను చేరువ చేస్తాయి.

3జీబి ర్యామ్ సామర్థ్యంతో ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్లో లభ్యమవుతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందుంచుతున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3జీబి ర్యామ్‌తో విడుదలైన 8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 4

3జీబి ర్యామ్,
2.7గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్‌తో విడుదలైన 8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Google Nexus 6

3జీబి ర్యామ్,
2.7గిగాహెర్ట్జ్+ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ5 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్‌తో విడుదలైన 8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

వన్ ప్లస్ వన్

3జీబి ర్యామ్,
2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 (ఎమ్ఎస్ఎమ్8974ఏసీ) ప్రాసెసర్,
శ్యానోజెన్ మోడ్ 11 ఎస్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆధారం),
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్‌తో విడుదలైన 8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 3

3జీబి ర్యామ్,
ఆక్టాకోర్ ప్రాసెసర్ (1.9గిగాహెర్ట్జ్ క్వాడ్ + 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్‌తో విడుదలైన 8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z3

3జీబి ర్యామ్,
2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్రెయిడ్ 400 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.
కొనుగోలు చేసేందుక క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్‌తో విడుదలైన 8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z2

3జీబి ర్యామ్,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ 2.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్‌తో విడుదలైన 8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

LG G Pro 2

3జీబి ర్యామ్,
2.26గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్‌తో విడుదలైన 8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe Z2 Pro

3జీబి ర్యామ్,
2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 Best Smartphones with 3GB RAM Launched in 2014. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot