సామ్‌సంగ్ ఫోరమ్ 2015: భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

|

ప్రపంచపు అతిపెద్ద టెక్నాలజీ ట్రేడ్ షో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015కు మరో 13 రోజుల్లో ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో యావత్ టెక్నాలజీ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. టెక్నాలజీ విప్లవాత్మక ఆవిష్కరణలకు వేదికగా నిలిచే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015 బార్సిలోనా (స్పెయిన్) వేదికగా మార్చి 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కన్నులపండువగా సాగనుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

అయితే, సామ్‌సంగ్ కొత్త ఆవిష్కరణల జోరు మాత్రం ఇప్పటి నుంచే ప్రారంభమైంది. ఈ దక్షిణ కొరియా బ్రాండ్ తమ అభిమానులను ఉత్సాహపరుస్తూ ‘సామ్ సంగ్ ఫోరమ్ 2015' పేరుతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి తమ సరికొత్త ఉత్పత్తులను ప్రదర్శించింది.

ఈ సాంకేతిక ఉత్పత్తుల ప్రదర్శనలో భాగంగా భారత్ కు సంబంధించి 8 సరికొత్త ఉత్పత్తులను సామ్ సంగ్ ఆవిష్కరించింది. వాటిలో స్మార్ట్ ఫోన్ లు, టాబ్లెట్ లు, టీవీలు ఇంకా మానిటర్ లు ఉన్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

సామ్‌సంగ్ ఫోరమ్ 2015:  భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

సామ్‌సంగ్ ఫోరమ్ 2015: భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7
ధర రూ.30,4995.

5 అంగుళాల స్ర్కీన్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

సామ్‌సంగ్ ఫోరమ్ 2015:  భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

సామ్‌సంగ్ ఫోరమ్ 2015: భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

ధర రూ.9,900

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీ : వేగవంతమైన 4జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేసే ఈ ఫోన్ గ్రే కలర్ వేరియంట్‌లో లభ్యం కానుంది. 1.2గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8916 స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్ పై ఈ డివైస్ రన్ అవుతుంది. 8జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, 5 అంగుళాల భారీ డిస్‌ప్లే, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ ఫోరమ్ 2015:  భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు
 
సామ్‌సంగ్ ఫోరమ్ 2015: భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీ

వేగవంతమైన 4జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేసే ఈ ఫోన్ గ్రే కలర్ వేరియంట్‌లో లభ్యం కానుంది. 1.2గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8916 స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్ పై ఈ డివైస్ రన్ అవుతుంది. 8జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, 5 అంగుళాల భారీ డిస్‌ప్లే, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.9,990. మార్చి రెండవ వారం నుంచి అన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఈ ఫోన్ లు లభ్యమవుతాయి.

సామ్‌సంగ్ ఫోరమ్ 2015:  భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

సామ్‌సంగ్ ఫోరమ్ 2015: భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

ధర రూ.9,900

4.3 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్ ప్లే, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 768 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, డ్యుయల్ సిమ్, 1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

సామ్‌సంగ్ ఫోరమ్ 2015:  భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

సామ్‌సంగ్ ఫోరమ్ 2015: భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ యాక్టివ్

ఈ టాబ్లెట్ ధర రూ.50,000 వరు ఉండొచ్చు,

స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

8 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ఏపీక్యూ 8026 ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్,
బిల్ట్ ఇన్ సీ పెన్ స్టైలస్.

సామ్‌సంగ్ ఫోరమ్ 2015:  భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

సామ్‌సంగ్ ఫోరమ్ 2015: భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

సామ్‌సంగ్ స్మార్ట్ సైనేజ్ టీవీ

సామ్‌సంగ్ ఫోరమ్ 2015:  భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

సామ్‌సంగ్ ఫోరమ్ 2015: భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

సామ్‌సంగ్ ఎస్ఈ790సీ కర్వుడ్ మానిటర్

సామ్‌సంగ్ ఫోరమ్ 2015:  భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

సామ్‌సంగ్ ఫోరమ్ 2015: భారత్‌లో 8 కొత్త సామ్‌సంగ్ డివైజ్‌లు

కర్వుడ్ 8.1 సీహెచ్ 320వాట్ బ్లుటూత్ సౌండ్ బార్

Best Mobiles in India

English summary
8 Devices Launched for Indian Market at Samsung Forum 2015: Galaxy A7, 4G Range, Tab Active and More. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X