ఫోన్లో ఈ 8 రకాల ఫీచర్లను ఓ సారైనా టచ్ చేశారా..

మీరు టివీ ముందు కూర్చుంటే చాలు రిమోట్ మొత్తం చదివేస్తారు. రిమోట్ లో ఏం ఫీచర్లను ఉన్నాయని తిరగేస్తారు.

|

మీరు టివీ ముందు కూర్చుంటే చాలు రిమోట్ మొత్తం చదివేస్తారు. రిమోట్ లో ఏం ఫీచర్లను ఉన్నాయని తిరగేస్తారు. అయితే స్మార్ట్ ఫోన్ విషయంలో మాత్రం ఇలా చేయలేరు. ఫోన్లో ఏం పీచర్లు ఉన్నాయో తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిని ప్రదర్శించరు. కెమెరా యాప్ లో ఎన్నో ఫీచర్లు ఉన్నప్పటికీ చాలామంది కేవలం కొన్ని రకాల ఫీచర్లను మాత్రమే వాడుతుంటారు. మిగతా ఫీచర్లను అసలు పట్టించుకోరు. ఇలాంటి వారికోసం మీ ఫోన్లో మీకు తెలియకుండా ఉండే ఈ 8 రకాల ఫీచర్లను అందిస్తున్నాం. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

శాంసంగ్ నుంచి దుమ్మురేపే ఫీచర్లతో స్మార్ట్ టీవీశాంసంగ్ నుంచి దుమ్మురేపే ఫీచర్లతో స్మార్ట్ టీవీ

కారు విండో నుండి ఫోటోలు

కారు విండో నుండి ఫోటోలు

మీరు ట్రావెలింగ్ సమయంలో ఎంజాయ్ చేసే సమయం దొరక కుంటే మీరు కారు నుండే panoramic photosని తీసుకోవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ ని ఫోనోరమిక్ మూడ్ లో ఉంచి ఫోటోలు తీయండి.

ట్విన్ బ్రదర్

ట్విన్ బ్రదర్

మీ స్నేహితుడికి మీ ఫోన్ ఇచ్చి ఫోటోలు తీయమనండి. panoramic modeలో కెమెరాను ఉంచి ఫోటోలు తీయమని చెప్పండి. మీరు కదులుతున్నట్లుగా నడవండి. ఇద్దరు ఉన్నట్లుగా ఫోటో వస్తుంది.

guest mode

guest mode

ఇది కేవలం ఆండ్రాయిడ్ 5.0 , కొత్త వర్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. సెట్టింగ్స్ లో ఈ ఆప్సన్ ఉంటుంది. ఓ సారి చెక్ చేసి చూడండి

ఐ గ్లాస్

ఐ గ్లాస్

మీరు గేమ్స్ , స్పోర్ట్స్ ని వీడియోలు తీసుకునే క్రమంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కెమెరా ఆన్ చేసి అందులో ఏదైనా టెక్ట్స్ రాస్తే మీ కెమెరా లార్జ్ గా కనిపిస్తుంది.

auto unlock

auto unlock

మీరు మీ ఫోన్ పిన్ కోడ్ మరచిపోతే మీ ఫోన్ ఇతరులు ఓపెన్ చేసి చూసే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు స్మార్ట్ లాక్ ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.

బ్లూ లైట్ రేడియేషన్

బ్లూ లైట్ రేడియేషన్

ఈ ఫీచర్ మీ ేడియేషన్ స్థాయిని తెలుపుతుంది. ఇది మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ultraviolet flashlight

ultraviolet flashlight

మీ కెమెరాకు బ్లూ రంగులో ఏదైనా స్టిక్కర్ లా అంటించి ఇలాంటి ఫోటోలు తీసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
8 Interesting Features of Our Phones That Will Be Useful for Anyone More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X