2013కు ముస్తాబవుతన్న ‘8 హాటెస్ట్’ స్మార్ట్‌ఫోన్‌లు(గ్యాలరీ)
oi
-Prashanth
By Prashanth

Next »

« Previous

హావాయి ఆసెండ్ డబ్ల్యూ1 (Huawei Ascend W1):
చైనాకు చెందిన ఈ ప్రముఖ టెక్నాలజీ సంస్థ 2013 పై కీలకంగా దృష్టిసారించనట్లు తెలుస్తోంది. విండోస్ ఆధారితంగా స్పందించే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను జనవరిలో నిర్వహించే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వాటిలో ఒకటైన ‘హావాయి ఆసెండ్ డబ్ల్యూ1’ ఫీచర్లు: 4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ కెమెరా, 1.2గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Next »

« Previous

Comments
Best Mobiles in India

54,999

36,599

39,999

38,990

1,29,900

79,990

38,900

18,999

19,300

69,999

79,900

1,09,999

1,19,900

21,999

1,29,900

12,999

44,999

15,999

7,332

17,091

29,999

7,999

8,999

45,835

77,935

48,030

29,616

57,999

12,670

79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed

Click it and Unblock the Notifications