2013కు ముస్తాబవుతన్న ‘8 హాటెస్ట్’ స్మార్ట్‌ఫోన్‌లు(గ్యాలరీ)
oi
-Prashanth
By Prashanth
<ul id="pagination-digg"><li class="previous"><a href="/mobile/8-most-anticipated-smartphones-expected-to-launch-in-2013-8.html">« Previous</a>

బ్లాక్‌బెర్రీ 10 స్మార్ట్‌ఫోన్స్ (BlackBerry 10 Smartphones):
బ్లాక్‌బెర్రీ లేటెస్ట్ వర్షన్ ఆపరేటిగ్ సిస్టం ‘బీబీ10’ను జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒకేసారి చేపట్టనున్నారు. ఇదే వేదిక పై రెండు బీబీ10 ఆధారితంగా స్పందించే రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిమ్ వర్గాలు ఆవిష్కరించనున్నాయి. వీటిలో ఒక ఫోన్ పూర్తిగా టచ్ వ్యవస్థ పై స్పందిస్తే మరో ఫోన్ డివైజ్ క్వీర్టీ ఫీచర్‌ను కలిగి ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ ఫోన్‌ల అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
<ul id="pagination-digg"><li class="previous"><a href="/mobile/8-most-anticipated-smartphones-expected-to-launch-in-2013-8.html">« Previous</a>
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications