Home
Mobile

2013కు ముస్తాబవుతన్న ‘8 హాటెస్ట్’ స్మార్ట్‌ఫోన్‌లు(గ్యాలరీ)

By Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/8-most-anticipated-smartphones-expected-to-launch-in-2013-2.html">Next »</a></li></ul>
8 Most Anticipated Smartphones Expected to Launch in 2013
మరో 46 రోజుల్లో 2012కు వీడ్కోలు పలుకుతూ 2013కు స్వాగతం చెప్పబోతున్నాం. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని టెక్ దిగ్గజాలైన సామ్‌సంగ్, ఆపిల్, నోకియా, హెచ్‌టీసీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు సిద్ధమవుతున్నాయి. బ్లాక్‌బెర్రీ తన కొత్త ఆపరేటింగ్ సిస్టం ఆవిష్కరణకు సంబంధించి ఇప్పటికే తేదీని ప్రకటించేసింది. మరోవైపు ఆపిల్ విడుదల చేయబోయే కొత్తతరం ఐఫోన్ పైనా అంచనాలు జోరందుకుంటున్నాయి. నోకియా సైతం ధీటైన అస్త్రాలతో సిద్ధమవుతోంది. దిగ్గజ టెక్ బ్రాండ్‌ల నుంచి 2013లో విడుదలవుతాయని భావిస్తున్న అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు.....

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/8-most-anticipated-smartphones-expected-to-launch-in-2013-2.html">Next »</a></li></ul>
Best Mobiles in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X