రూ.10,000 రేంజ్‌లో బెస్ట్ బ్యాటరీ ఫోన్‌లు

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరుపైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి.

రూ.10,000 రేంజ్‌లో బెస్ట్ బ్యాటరీ ఫోన్‌లు

Read More : Jio 4G.. 10 లాభాలు

మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో రూ.10,000 రేంజ్‌లో అందుబాటులో ఉన్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Huawei Honor Holly 2 Plus

హువావే హానర్ హోళీ 2 ప్లస్
బెస్ట్ ధర రూ.8,680

ఫోన్ స్పెసిఫికేషన్స్

4000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ,
5 అంగుళాల స్ర్కీన్,
16జీబి స్టోరేజ్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

 

Xiaomi Redmi 3S Prime

షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్
బెస్ట్ ధర రూ.8,999

ఫోన్ స్పెసిఫికేషన్స్

4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
32జీబి స్టోరేజ్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ కెమెరా,
ఆండ్రాయిడ్ Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ)

 

LYF Wind 4

లైఫ్ విండ్ 4
బెస్ట్ ధర రూ.6,531

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ నెట్‌వర్క్ సపోర్ట్

Micromax Canvas Juice 4G Q461

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 4జీ క్యూ461
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ నెట్‌వర్క్ సపోర్ట్

Karbonn Aura 9

Karbonn Aura 9
బెస్ట్ ధర రూ.4,750

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ నెట్‌వర్క్ సపోర్ట్

Gionee Marathon M3

జియోనీ మారథాన్ ఎమ్3
బెస్ట్ ధర రూ.10990

5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ నెట్‌వర్క్ సపోర్ట్

Lenovo A5000

లెనోవో ఏ5000
బెస్ట్ ధర రూ.7499

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

Zen Ultrafone 506 Pro

జెన్ అల్ట్రాఫోన్ 506 ప్రో

బెస్ట్ ధర రూ.4880
4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
8జీబి స్టోరేజ్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ కెమెరా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 New Smartphones in India loaded with up to 4,000mAh Battery under Rs. 10,000. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot