సామ్‌సంగ్ vs యాపిల్, 8 అత్యుత్తమ ఫీచర్లతో గెలాక్సీ ఎస్5

|

స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో యాపిల్, సామ్‌సంగ్‌ల మధ్య నువ్వా.. నేనా అన్న పోటీ రోజురోజకూ పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5. అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా ఆవిష్కరించబడిన ఈ లేటెస్ట్ డివైస్ యాపిల్ ఐఫోన్ 5ఎస్‌ను మించిన విశిష్టమైన ప్రత్యేకతలను కలిగి ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5లో పొందుపరిచిన 8 అత్యాధునిక ఫీచర్లను ఇప్పుడు పరిశీలిద్దాం...

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 ప్రధాన ఫీచర్లు:

5.1 అంగుళాల డిస్‌ప్లే (1080 పిక్సల్ సూపర్ అమోల్డ్ ప్యానల్), ఐపీ67 సర్టిఫికేషన్ (వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్), 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ (అల్ట్రా హైడెఫినిషన్ రికార్డింగ్, ఫోటోలు ఇంకా వీడియోలను రియల్ టైమ్ హైడెఫినిషన్ రికార్డింగ్‌తో క్యాప్చర్ చేసుకునే సదుపాయం), 2.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఐఆర్ రిమోట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), బ్లూటూత్ 4.0 బీఎల్ఈ/ఏఎన్‌టీ+, క్యాట్ 4 ఎల్టీఈ, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

ఐఫోన్ 5ఎస్ ప్రధాన ఫీచర్లు:

సింగిల్ సిమ్, 4 అంగుళాల రెటీనా మల్టీ టచ్ స్ర్కీన్ (1136*640 పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, బ్లూటూత్, సిరి అప్లికేషన్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 1560ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. నీటిలో కొద్ది నిమిషాలు నానినప్పటికి గెలాక్సీ ఎస్5కు ఏ విధమైన హానీ కలగదు. ఇలాంటి ప్రత్యేకత ఐఫోన్ 5ఎస్‌లో లోపించింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 ప్రత్యేకమైన హార్ట్ రేట్ సెన్సార్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో కెమెరా ఫ్లాష్ క్రింది ఏర్పాటు చేయబడని ఈ హార్ట్ రేట్ మానిటర్ మీ గుండె వేగాన్ని విశ్లేషించగలదు. ఈ తరహా ఫీచర్ ఐఫోన్ 5ఎస్‌లో లేదు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు
 
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5, 16 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంది. ఐఫోన్ 5ఎస్ 8 మెగా పిక్సల్ కెమెరాను మాత్రమే కలిగి ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ ఎస్5, 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యంకానుంది. అయితే, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా గెలాక్సీ ఎస్5 స్టోరేజ్ మెమరీని 128జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ తరహా స్టోరేజ్ ఫీచర్ ఐఫోన్‌5‌లో లేదు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ ఎస్5 లైవ్ హెచ్‌డీఆర్ ప్రివ్యూ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ తరహా ఫీచర్ ఏ ఫోన్‌లోనూ లేదు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ ఎస్5 వీడియోలను 4కే రిసల్యూషన్ (4 రెట్ల హైడెఫినిషన్ రిసల్యూషన్) క్వాలిటతో చిత్రీకరించుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ ఎస్5 ప్రత్యేకమైన పవర్ - సేవింగ్ మోడ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఫోన్ బ్యాటరీ శక్తి తక్కువుగా ఉన్న సమయంలో ఈ ఫీచర్ అటోమెటిక్‌గా స్పందించి బ్యాటరీ శక్తిని అదా చేసే ప్రయత్నం చేస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X