Just In
- 16 hrs ago
సోషల్ మీడియా లో కొత్త రూల్స్! మీరితే రూ.50 లక్షలు వరకు జరిమానా!
- 18 hrs ago
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- 21 hrs ago
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- 23 hrs ago
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
Don't Miss
- Finance
Ford Layoffs: మెున్న ఐటీ ఇప్పుడు ఆటోనూ.. ఆగని ఉద్యోగాల కోతలు.. మెగా లేఆఫ్
- News
Astrology: బల్లి మీద పడితే అశుభమా.. పండితులు ఏం చెబుతున్నారంటే..!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Sports
Team India : హిస్టరీ రిపీట్ అవుతుంది.. టీమిండియా మళ్లీ ఆ ఫీట్ సాధిస్తుందా?
- Movies
Sreemukhi: దిల్ రాజును ఇమిటేట్ చేసిన యాంకర్ శ్రీముఖి.. వేనుమా, ఇరుక్కు అంటూ ఘోరంగా!
- Lifestyle
Today Rasi Palalu 24 January 2023: ఈ రోజు మిథున రాశి వారికి శుభవార్తలు, ఆర్థిక పరిస్థి గొప్ప మెరుగుదల
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
ఆ చైనా ఫోన్‌లతో రిస్కులే, కొనేటపుడు జాగ్రత్త
భారత్ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో చైనా ఫోన్‌ల తాకిడి రోజురోజుకు పెరిగిపోతోంది. తక్కువ ధరల్లో ఆకట్టుకునే హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో కూడిన ఫోన్‌లను ఆఫర్ చేస్తూ వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి. మార్కెట్లో హల్‌చల్ చేస్తోన్న చాలా వరకు చైనా బ్రాండ్‌లు తక్కవ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను మనకు అంటగడుతున్నాయి. మేడి పండు మాదిరిగా పైకి నిగనిగలాడుతూ కనిపించే ఈ ఫోన్‌లు నాసిరకమైన మెటీరియల్ డిజైనింగ్‌తో వాడుతున్న కొద్ది చుక్కలు చూపిస్తాయి. అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌లను ఎంపిక చేసుకునే విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను ఇప్పడు చూద్దాం..

నెట్‌వర్క్ బ్యాండ్స్‌ను పరిశీలించుకోండి
చాలా వరకు చైనా ఫోన్‌లు వాళ్ల రీజియన్‌లోని నెట్‌వర్క్‌ను మాత్రమే సపోర్ట్ చేసే విధంగా డిజైన్ చేయబడతాయి. ఉదాహరణకు TD-SCDMA నెట్‌వర్క్ ఈ 3జీ WCDMA స్టాండర్డ్ నెట్‌వర్క్ కేవలం చైనాలోనే పనిచేస్తుంది. కాబట్టి మీరు ఎంపిక చేసుకోబోలే చైనా ఫోన్ మన స్థానిక్ నెట్‌వర్క్‌లను కూడా సపోర్ట్ చేసేవిగా ఉండాలి.

పవర్ ప్లగ్స్..
చైనా ఫోన్‌లతో వచ్చే పవర్ ప్లగ్స్ కొన్ని సందర్భాల్లో పని చేయవు. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసిన సమయంలో అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి.

ఇయర్ ఫోన్స్ ఇవ్వక పోవచ్చు..
తక్కువ ధరల్లో ఫోన్‌లను అందిస్తోన్న పలు చైనా కంపెనీలు ఖర్చులను మరింతగా తగ్గించుకునే కమ్రంలో ఇయర్ ఫోన్‌లను ఇవ్వటం లేదు.

తక్కువ ఇంటర్నల్ స్టోరేజ్
తక్కువ ధరల్లో ఫోన్‌లను ఆఫర్ చేస్తున్న పలు చైనా కంపెనీలు ఫోన్‌లలో ఇంటర్నల్ మెమరీ స్పేస్‌ను మరింతగా తగ్గించివేస్తున్నాయి. కాబట్టి మీరు ఎంపిక చేసుకునే ఫోన్ 8జీబి అంతకన్నా ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉండేలా చూసుకోండి.

నాసిరకమైన కెమెరా క్వాలిటీ
చౌక ధరల్లో లభ్యమయ్యే చైనా ఫోన్‌లు నాసిరకమైన కెమెరా క్వాలిటీని కలిగి ఉంటాయి. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉండదు.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తాము ఆఫర్ చేస్తోన్న ఫోన్‌ల పై రక్షణాత్మక కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే, చౌక ధరల్లో లభ్యమయ్యే చైనా ఫోన్‌లకు ఈ విధమైన సదుపాయం ఉండదు. ఇవి ఏ మాత్రం కిందపడినా ఎందుకు పనికిరాకుండా పోతాయి.

టచ్ రికగ్నిషన్ బాగోదు..
తక్కువ క్వాలిటీతో డిజైన్ కాబడే చైనా ఫోన్‌లలో టిచ్ రికగ్నిషన్ వ్యవస్థ నాసిరకంగా ఉంటుంది. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఉండవు..
చౌక ధరల్లో లభ్యమయ్యే అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌లకు కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఉండవు. ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి. అన్ బ్రాండెడ్ చైనా ఫోన్‌లలో గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ ఉండదు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470