గూగుల్ కొత్త మొబైల్ బ్రాండ్ ‘Pixel’

|

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన Nexus బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్‌లకు స్వస్తి పలకబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్‌ల స్థానంలో 'Pixel' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను గూగుల్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.

గూగుల్ కొత్త మొబైల్ బ్రాండ్ ‘Pixel’

Read More : Jio 4G.. 10 లాభాలు

Pixel, Pixel XL మోడల్స్‌లో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను అక్టోబర్ 4న గూగుల్ అనౌన్స్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గూగుల్ కొత్త ఫోన్‌లకు సంబంధించి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఆసక్తికర వివరాలను ఇప్పుడు చూద్దాం..

 గ్లాస్ అలానే అల్యుమినియమ్ కాంభినేషన్‌

గ్లాస్ అలానే అల్యుమినియమ్ కాంభినేషన్‌

గూగుల్ లాంచ్ చేయబోతున్న Pixel, Pixel XL స్మార్‌ఫోన్‌లు గ్లాస్ అలానే అల్యుమినియమ్ బాడీ కాంభినేషన్‌లో రాబోతున్నాయట.

రెండు వేరువేరు చిప్‌సెట్‌లతో

రెండు వేరువేరు చిప్‌సెట్‌లతో

గూగుల్ లాంచ్ చేయబోతున్న Pixel, Pixel XL స్మార్‌ఫోన్‌లు రెండు వేరువేరు చిప్‌సెట్‌లతో రాబోతున్నట్లు సమాచారం. Pixel ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 చిప్‌సెట్‌తో, Pixel XL మోడల్ స్నాప్‌డ్రాగన్ 821 చిప్‌సెట్‌తో రాబోతున్నట్లు సమాచారం.

ఫింగర్ పింట్ స్రానర్‌తో

ఫింగర్ పింట్ స్రానర్‌తో

గూగుల్ లాంచ్ చేయబోతున్న Pixel, Pixel XL స్మార్‌ఫోన్‌లు ప్రత్యేకమైన ఫింగర్ పింట్ స్రానర్‌తో రాబోతున్నట్లు సమాచారం. వీటిని ఫోన్ వెనుక భాగాల్లో నిక్షిప్తం చేసే అవకాశం.

కెమెరా విషయానికొస్తే...

కెమెరా విషయానికొస్తే...

గూగుల్ లాంచ్ చేయబోతున్న Pixel, Pixel XL స్మార్‌ఫోన్‌లు 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో రాబోతున్నట్లు తెలుస్తోంది.

 రెండు వేరువేరు డిస్‌ప్లేలతో

రెండు వేరువేరు డిస్‌ప్లేలతో

గూగుల్ లాంచ్ చేయబోతున్న Pixel, Pixel XL స్మార్‌ఫోన్‌లు రెండు వేరువేరు డిస్‌ప్లేలతో రాబోతున్నట్లు సమాచారం. Pixel ఫోన్ 5 అంగుళాలతో (రిసల్యూషన్ 1080x1920 పిక్సల్స్), Pixel XL 5.5అంగుళాల డిస్‌ప్లేతో (రిసల్యూషన్ 1440x2560 పిక్సల్స్) రాబోతున్నట్లు సమాచారం.

 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్

4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్

గూగుల్ లాంచ్ చేయబోతున్న Pixel, Pixel XL స్మార్‌ఫోన్‌లు.. 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చే అవకాశం, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

Android 7.1 Nougat

Android 7.1 Nougat

గూగుల్ లాంచ్ చేయబోతున్న Pixel, Pixel XL స్మార్‌ఫోన్‌లు Android 7.1 Nougat ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి Pixel ఫోన్ 2770 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో, Pixel XL ఫోన్ 3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం.

Best Mobiles in India

English summary
9 Notable Things to Know About Google Pixel and Pixel XL Smartphone Coming on October 4. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X