ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

By Sivanjaneyulu
|

స్మార్ట్‌ఫోన్‌లలోని సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త ఫీచర్ల అనుసంధానంతో స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌లు మరింత శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాలుగా అవతరిస్తున్నాయి. విప్లవాత్మక ఫీచర్లతో మార్కెట్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న 9 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం....

Read More : మోటో జీ3 పై భారీ తగ్గింపు, రూ.8000 వరకు..?

 ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

భారత దేశపు నెం 1 స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ ఇటీవల ఓ విప్లవాత్మక ఫీచర్‌ను తన కాన్వాస్ 4 స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచింది. ఈ ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు సరికొత్త పద్దతిని మైక్రోమాక్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫోన్ బోటమ్ భాగాన్ని నోటి దగ్గర ఉంచుకుని ఊదితే చాలు ఫోన్ ఆటోమెటిక్‌గా అన్‌లాక్ అయిపోతుంది.

 

 ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

ఐబాల్ ఆండీ 4ఏ ఫోన్ ప్రత్యేకమైన ప్రొజెక్టర్‌తో వస్తోంది. ఈ ప్రొజెక్టర్ ద్వారా సినిమాలతో పాటు వీడియోలను గోడ పై ప్రొజెక్ట్ చేసుకోవచ్చు.

 

 ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అంటూ ఇటీవల సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద ఫోన్ ఇప్పటికి మార్కెట్లో విడుదల కానప్పటికి అత్యంత చౌకైన ఆండ్రాయడ్ ఫోన్‌గా నిలిచింది.

 ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

50 గంటల బ్యాటరీ లైఫ్ ఇంకా రెండు వైపుల డిస్‌ప్లే వ్యవస్థతో రూపుదిద్దుకన్న ‘యోటా ఫోన్'ను క్రిస్మస్ కానుకగా రష్యా మార్కెట్లో విడుదల చేసారు. రష్యాతో పాటు ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల్లో ఈ ఫోన్ లభ్యంకానుంది.

 

 ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

అద్బుతమైన ఫోన్‌లను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత నోకియాకు సొంతం. కన్నీటి బట్టు ఆకృతిలో 2003లో నోకియా విడుదల చేసిన ‘నోకియా 7600' మోడల్ ప్రత్యేకమైన డిజైనింగ్‌తో ఆకట్టుకుంది.

ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

ప్రపంచపు నెం.1 స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో భాగంగా స్మార్ట్ ఐ స్ర్కోలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ఆధారంగా ఫోన్ లోని డేటాను కంటితో స్ర్కోల్ చేసుకోవచ్చు. 

ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

మైక్రోమాక్స్ మహిళల కోసం ప్రత్యేకమైన ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మైక్రోమాక్స్ క్యూ55 బ్లింగ్ పేరుతో విడుదలైన ఈ స్వ్కేర్ డిజైన్ ఫోన్‌లో ప్రత్యేకమైన అద్దాన్ని పొందుపరిపచారు.

ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

స్మార్ట్‌ఫోన్ యూజర్ల వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత విప్లవాత్మకం చేసే క్రమంలో ఎల్‌జీ కర్వుడ్ డిస్‌ప్లేతో కూడిన జీ ఫ్లెక్స్ ఫోన్‌లను 2013లో మార్కెట్లోకి తీసుకువచ్చింది.

 

ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

ఈ ఫీచర్లు గురించి తెలిస్తే షాకవుతారు

హెయిర్ కంపెనీ పీ7 పెన్ పేరుతో సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పెన్ డిజైన్‌లో ఉండే ఈ ఫోన్ జేబులో కంఫర్టబుల్‌గా ఇమిడిపోతుంది.

Best Mobiles in India

English summary
9 Smartphones With The Most Bizarre Features. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X