సూపర్ ఫీచర్స్‌తో 'శాంసంగ్ గెలాక్సీ'లోకి మరో ఫోన్

By Prashanth
|

సూపర్ ఫీచర్స్‌తో 'శాంసంగ్ గెలాక్సీ'లోకి మరో ఫోన్

 

శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్‌కి పెట్టింది పేరు. శాంసంగ్ విడుదల చేసిన గెలాక్సీ ఎస్ సిరిస్, గెలాక్సీ ఎస్ 2 స్మార్ట్ ఫోన్స్ 2011వ సంవత్సరంలో శాంసంగ్ అమ్మకాలను 300 మిలియన్లకు చేర్చాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరిస్ తర్వాత, శాంసంగ్ మొబైల్స్‌లలో గెలాక్సీ డబ్ల్యు సిరిస్ కూడా బాగా పాపులర్ అయిందనే చెప్పాలి. ఈ పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు గాను శాంసంగ్ డబ్ల్యు సిరిస్‌లో ఓ సరిక్రొత్త స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేయనుంది. దాని పేరు 'శాంసంగ్ గెలాక్సీ డబ్ల్యు ఐ8150'. పాఠకులకు శాంసంగ్ మొబైల్ ఫీచర్స్ క్లుప్తంగా...

'శాంసంగ్ గెలాక్సీ డబ్ల్యు ఐ8150' మొబైల్ ప్రత్యేకతలు:

* 3.7 inch WVGA LCD display

* More compact than Galaxy S series handsets

* Qualcomm MSM8255T chipset same as that in other Galaxy S Plus handsets

* 1.4 GHz Snapdragon Processor with Adreno 205 GPU

* 1 GB ROM and 512 MB RAM

* Micro SD card support and extensibility up to 32 GB

* Internal 2GB memory

* 5 megapixel LED flash camera with 720p video recording featuring autofocus

* Secondary VGA camera offering video conferencing support

* Android v2.3.5 Gingerbread Operating System with TouchWiz 4.0 Launcher

* Out of the box Rich video format support

* 14.4 Mbps HSDPA; 5.76 Mbps HSUPA (Dual band 3G)

* WiFi 802.11 b/g/n, HotSpot and DLNA connectivity

* A2DP Enabled v3.0 Bluetooth

* Accelerometer and Proximity sensors

* GPS facility and Digital Compass

* 3.5mm standard audio jack

* DivX/XviD/x264 video format support

* Office Documents editor and viewer

* Adobe Flash integrated web browser.

* Weighs about 110 grams

* Great audio quality

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను స్క్రీన్ సైజు 3.7 ఇంచ్ WVGA LCD డిస్ ప్లేని రూపొందించడం జరిగింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ మాదిరే ఇందులో కూడా క్వాలికామ్ MSM8255T ఛిప్ సెట్‌ని నిక్షిప్తం చేశారు. మల్టీ టాస్కింగ్ పనులను వేగవంతం చేసేందుకు గాను 1.4 GHz స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్‌తో పాటు, Adreno 205 GPUని కూడా నిక్షిప్తం చేశారు. మొబైల్‌లో 1 GB ROMతో పాటు 512 MB RAM ప్రత్యేకం.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 2జిబి మెమరీని నిక్షిప్తం చేయగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకోవచ్చు. మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమై ఫోటోలను తీయడమే కాకుండా, 720p ఫార్మెట్‌లో వీడియోని రికార్డు చేయవచ్చు. మొబైల్ ముందు భాగాన ఉన్న విజిఎ కెమెరా సహాయంతో వీడియా కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకోని రావచ్చు.

 

'శాంసంగ్ గెలాక్సీ డబ్ల్యు ఐ8150' మొబైల్‌లో ఆండ్రాయిడ్ వి2.3.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు టచ్ విజ్ 4.0 లాంఛర్ ప్రత్యేకం. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 20,000 వరకు ఉండవచ్చునని మొబైల్ నిపుణుల అంచనా..

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more