చైనాలో కొత్త మోటరోలా!!!

Posted By: Prashanth

చైనాలో కొత్త మోటరోలా!!!

 

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటరోలా తాజాగా ప్రకటించిన ‘మోటరోలా డెఫీ XT 535’ ప్రస్తుతానికి చైనాలో లభ్యమవుతోంది. మునుపటి మోడల్ డెఫీ ప్లస్‌కు దగ్గర పోలికలు కలిగి ఉన్న డెఫీ XT 535 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుందని విశ్లేషకుల అభిప్రాయం.

ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే:

* 3.7 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),

* ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీ రిసల్యూషన్‌తో కూడిన 5మెగా పిక్సల్ కెమెరా,

* వీజీఏ ఫ్రంట్ కెమెరా,

* నాణ్యమైన పిక్సల్‌తో కూడిన వీడియో రికార్డింగ్,

* ఇంటర్నల్ మెమెరీ 1జీబి,

* ర్యామ్ 512ఎంబీ,

* ఎక్సటర్నల్ స్టోరేజ్ 32జీబి,

* జీపీఆర్ఎస్ (క్లాస్ 12), ఎడ్జ్ (క్లాస్ 12), 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఎస్ సపోర్ట్,

* నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ),

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్,

* బ్యాటరీ స్టాండ్ బై 290 గంటలు,

* టాక్‌టైమ్ 9 గంటలు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot