ప్రపంచపు నాజూకైన స్మార్ట్ ఫోన్...?

Posted By: Super

 

ప్రపంచపు నాజూకైన స్మార్ట్ ఫోన్...?
నమ్మకైన పనితీరును ప్రదర్శించే నాజూకైన స్మార్ట్ ఫోన్‌ను హువావీ ( Huawei) సంస్ధ డిజైన్ చేసింది. ప్రపంచపు అతి నాజూకైన ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకన్న ‘హువావీ ఎసెండ్ పీ1’ను సీఈఎస్ కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. ఈ డివైజ్ హార్డ్‌వేర్,

సాఫ్ట్‌వేర్ కాన్ఫిగరేషన్‌లను పరిశీలిస్తే నిపుణుల పనితీరు స్ఫష్టంగా అర్థమవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ మందం కేవలం 6.6 అంగుళాల, అంటే ఎంత స్లిమ్‌గా ఉంటుందో మీరే అర్ధం చేసకోండి.

ఫీచర్స్:

* 4.3 అంగుళాల ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్, * 1.5GHz సామర్ధ్యం గల డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * ఆండ్రాయిడ్ v4.0 ఆపరేటింగ్ సిస్టం, * 1జీబి ర్యామ్, * 2జీ, 3జీ నెట్‌వర్క్, * 8 మెగా పిక్సల్ కెమెరా, * 1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* ఇన్‌బుల్ట్ మెమరీ 8జీబి, * జీపీఆర్ఎస్, * ఎడ్జ్ సపోర్ట్, * వై-ఫై, * బ్లూటూత్, * యూఎస్బీ కనెక్టువిటీ, * మల్టీ మీడియా ప్లేయర్, * ఎఫ్ఎమ్ రేడియో, * గేమ్స్, * హెచ్టీఎమ్ఎల్ ఫ్లాష్ బ్రౌజర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot