గబ్బర్ సింగ్ రేంజ్‌లో పవర్ పంచ్ ఇచ్చేందుకు!

Posted By: Prashanth

గబ్బర్ సింగ్ రేంజ్‌లో పవర్ పంచ్ ఇచ్చేందుకు!

 

మెగా బ్రాండ్ సామ్‌సంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో మరోసారి మార్కెట్‌ను షేకాడించనుంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ మోడల్ నెంబరు SPH-L300. మరికొద్ది రోజుల్లో మార్కెట్‌ను తాకనున్న ఈ డివైజ్‌కు సంబంధించి పలు ఫీచర్లు బహిర్గతమయ్యాయి వాటి వివరాలు….

4 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్,

5 మెగా పిక్సల్ కెమెరా,

నెట్‌వర్క్ సపోర్ట్ (3జీ, 4జీ),

హై క్వాలిటీ ఆడియో ప్లేయర్,

హై క్వాలిటీ వీడియో ప్లేయర్,

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,

స్నాప్‌డ్రాగెన్ చిప్‌సెట్,

1జీబి ర్యామ్,

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

వై-ఫై,

బ్లూటూత్ 4.0,

ఎడ్జ్,

జీపీఆర్ఎస్,

యూఎస్బీ కనెక్టువిటీ,

బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఫ్లాష్),

గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో.

నిక్షిప్తం చేసిన 4జీ ఫీచర్లను హ్యాండ్‌సెట్ ప్రాధాన్యతను మరింత పెంచుతాయి. ఫోన్ ముందు వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన కెమెరా వ్యవస్థ ఉత్తమమైన ఫోటోగ్రఫీ విలువలను కలగి ఉంటుంది. అలాగే దోహదం చేసిన 4జీబి ర్యామ్ ప్రాసెసింగ్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తుంది. లోడ్‌చేసిన ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌కు సహకరిస్తుంది. ఫోన్ విడుదల, ధర అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot