'శాంసంగ్ కార్బీ' మాదిరే మరో స్లైడర్ ఫోన్..

Posted By: Staff

'శాంసంగ్ కార్బీ' మాదిరే మరో స్లైడర్ ఫోన్..

 

గతంలో శాంసంగ్ మార్కెట్లోకి అద్బుతమైన స్లైడర్ ఫోన్స్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. శాంసంగ్ విడుదల చేసిన స్లైడర్ ఫోన్స్‌లో 'శాంసంగ్ కార్బీ ప్లస్' బాగా సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకోని శాంసంగ్ స్లైడర్ విభాగంలోకి కొత్త స్లైడర్ ఫోన్‌ 'శాంసంగ్ యు380'ని విడుదల చేసింది. గతంలో శాంసంగ్ విడుదల చేసిన శాంసంగ్ డ్రాయిడ్ ఛార్జర్ మోడల్ ఫోన్‌కి 'యు380' మోడల్‌కి చాలా సారుప్యత ఉంది.

 'శాంసంగ్ యు380' మొబైల్ ప్రత్యేకతలు:

* Slider phone form factor

* QWERTY keypad

* Touch screen navigation

* Integrated camera

* 3.5 mm headphone jack

ఇంటర్నెట్లో లభించిన సమాచారం ప్రకారం వన్ ఇండియా మొబైల్ పాఠకులకు 'శాంసంగ్ యు380' మొబైల్ సమాచారం తెలియజేయడం జరుగుతుంది. 'శాంసంగ్ యు380' మొబైల్‌కి సంబంధించిన పూర్తి సమాచారం శాంసంగ్ అధికారకంగా విడుదల చేయలేదు. 'శాంసంగ్ యు380' మొబైల్ ప్రత్యేకతలు విషయానికి వస్తే టచ్ స్క్రీన్ నావిగేషన్‌తో పాటు క్వర్టీ కీ ప్యాడ్ దీని ప్రత్యేకత.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తున్నప్పటికీ, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా మెమరీని విస్తరించుకోవచ్చు. కెమెరా రిజల్యూషన్‌కి సంబంధించిన సమాచారం ఇంకా వెలువడ లేదు. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం.

 

డిజైన్

ఫామ్ ప్యాక్టర్:Side-Slider

డిస్ ప్లే

టచ్ స్క్రీన్:Yes

బ్యాటరీ

కెపాసిటీ:1000 mAh

కెమెరా

కెమెరా:Yes

టెక్నాలజీ

సిడిఎమ్ఎ:800, 1900 MHz

కనెక్టివిటీ

బ్లూటూత్:2.1, EDR

యుఎస్‌బి: microUSB, USB charging

హార్డ్ వేర్

విస్తరించు మెమరీ: microSD, microSDHC

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting