ఛార్జింగ్ సమస్యకు బై..బై చెప్పండి!!
oi
-Staff
By Super

కరెంటు కోతలు కారణంగా మీ మొబైల్ బ్యాటరీ లెవల్ సున్నా స్థాయికి చేరుకుందా..?, ఆదమరుపునో.. అనుకోకుండానో మీ టాబ్లెట్ పీసీకి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయారా..?, డోండ్ వర్రీ!!!... ముఖ్యంగా ప్రయాణ సమాయాల్లో ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ముందుగా మీరు వీటి గురించి తెలుసుకోవల్సిందే. టెట్రిస్, స్టోన్, స్టోన్ 3, టారట్, మ్యాజిక్ స్టిక్ వంటి ప్రత్యేక పరకరాలు ఛార్జింగ్ ను ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటాయి. అవసరమైనప్పుడు చార్జింగ్ తక్కువుగా ఉన్న మీ మొబైల్ లేదా టాబ్లెట్ ను ప్రత్యేక కేబుల్ ద్వారా వీటికి కనెక్ట్ చేసుకుని ఛార్జ్ చేసుకోవచ్చు. మార్కెట్లో స్టోన్1 స్టోరేజ్ డివైజ్ ధర రూ. 2250(అంచనా మాత్రమే), టారట్ ధర రూ.1875.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications