క్రేజీ యూత్ కోసం..స్టైలిష్ ఫ్లిప్ ఫోన్!!

Posted By: Prashanth

క్రేజీ యూత్ కోసం..స్టైలిష్ ఫ్లిప్ ఫోన్!!

 

ప్రఖ్యాత మొబైల్ బ్రాండ్ మోటరోలా ‘గ్లీమ్ ప్లస్’ మోడల్‌లో స్టైలిష్ ఫ్లిప్ ఫోన్‌ను వ్ళద్ధి చేసింది. మన్నికైన స్పెసిఫికేషన్‌లతో ఆకర్షణీయమైన శ్రేణిలో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్ ఉత్తమ క్వాలిటీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉంది. స్టైల్ కోసం పరితపించే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్...

* 2.8 అంగుళాల LED matrix డిస్‌ప్లే స్ర్కీన్,

* 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డిజిటల్ జూమ్ సౌలభ్యతతతో),

* వీడియో రికార్డింగ్ సౌలభ్యత.

* 512ఎంబీ ర్యామ్,

* 16జీబి ఎక్సటర్నల్ మెమెరీ,

* జీపీఆర్ఎస్ సపోర్ట్,

* బ్లూటూత్ వర్షన్ 2.1 కనెక్టువిటీ,

* యూఎస్బీ పోర్ట్,

* 2జీ నెట్ వర్క్ సపోర్ట్,

* ఆడియో ప్లేయర్,

* వీడియో ప్లేయర్,

* గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో,

* బ్యాటరీ స్టాండ్ బై 17 రోజులు,

* WAP 2.0 బ్రౌజర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot