వై-పైగా ఉండాలంటే ఫ్లయ్ వై-పై ఉండాల్సిందే..

Posted By: Super

వై-పైగా ఉండాలంటే ఫ్లయ్ వై-పై ఉండాల్సిందే..

ఇండియాలో ఫ్యాషన్ మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేయడంలో ఎప్పుడూ ముందుండే ఫ్లయ్ మొబైల్స్ కొత్తగా మొబైల్ మార్కెట్లోకి ట్రెండీ హ్యాండ్ సెట్‌ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకొవడం జరిగింది. యూరోపియన్ మొబైల్ కంపెనీ అయిన ప్లయ్ మొబైల్స్ డ్యూయల్ సిమ్ సెగ్మెంట్లో తన సత్తా చాడడానికి ప్లయ్ ఈ175 వై-పైతో వస్తుంది. ఫ్లయ్ మొబైల్స్ కొత్త ఫీచర్స్ తోపాటు వై-పై కమ్యూనికేషన్‌ని కలిగి ఉండడంతో పాటు, డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో 3.2 ఇంచ్ టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ డిస్ ప్లే దీని ప్రత్యేకత.

తక్కవ ధరలో ఎక్కువ ఫీచర్స్‌ని కలిగి ఉండడమే కాకుండా, లగ్జరీ ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుంది. 3.2 మెగా ఫిక్సల్ కెమెరాతో చూడచక్కని ఇమేజిలను తీయగలిగే ప్రత్యేకతను కలిగి ఉంది. మొబైల్‌తో పాటు 44ఎమ్‌బి ఇంటర్నల్ మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్నమైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఇంటర్నెట్ కోసం ఇందులో ప్రత్యేకంగా ఓపెరా మిని 4.2 బ్రౌజర్ సోషల్ నెట్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుంది.

ఫ్లయ్ ఈ175 వై-పై మొబైల్ ఫీచర్స్:

కెమెరా
మెగా ఫిక్సల్: 3.2 MP, 2048 x 1536 Pixels
కెమెరా జూమ్: Digital Zoom with Flash
వీడియో క్యాప్చర్: MP4, 3GP

కనెక్టివిటీ
పోర్ట్స్: USB Port
ఇన్ ప్రారెడ్: No
బ్లూటూత్: Bluetooth v2.1 with A2DP, AVRCP, DUN, HFP, FTP
వై-పై: No
ఇంటర్నెట్: GPRS Class 12, EDGE Class 10, WAP 2.0

ఎంటర్టెన్మెంట్
మ్యూజిక్ ప్లేయర్: MP3, AAC, AMR, WAV, MID
ఎఫ్ ఎమ్ రేడియో: FM Radio with Schedule FM Recording
గేమ్స్: Yes
రింగ్ టోన్స్: 64 Polyphonic, MP3, MID, WAV

టెక్నాలజీ
3జీ: No
జావా టెక్నాలజీ: Java MIDP 2.0, CLDC 1.1

నెట్ వర్క్
స్టాండ్ బై: Upto 300 Hours
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: Dual-Band GSM 900/ 1800 MHz
టాక్ టైం: Upto 4 Hours
జిపిఎస్: No

మొబైల్ కిట్
కిట్: Handset, USB Port, User Guide
బ్యాటరీ బరువు: 105 g

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot