పాఠకులకు ప్రత్యేకం 'శాంసంగ్ గెలాక్సీ డబ్ల్యు'

By Super
|
Samsung Galaxy W


స్మార్ట్ ఫోన్స్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న శాంసంగ్ మార్కెట్లోకి మరో కొత్త మొబైల్‌ని విడుదల చేసింది. దాని పేరు 'శాంసంగ్ గెలాక్సీ డబ్ల్యు'. శాంసంగ్ గెలాక్సీ సిరిస్ క్రింద విడుదలవుతున్న ఈ మొబైల్‌పై మొబైల్ కస్టమర్స్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. వన్ ఇండియా మొబైల్ కస్టమర్స్ కొసం ప్రత్యేకంగా శాంసంగ్ గెలాక్సీ డబ్ల్యు మొబైల్ ప్రత్యేకతలను అందించడం జరుగుతుంది.

శాంసంగ్ గెలాక్సీ డబ్ల్యు మొబైల్ బరువు 112 గ్రాములు. మొబైల్ చుట్టుకొలతలు 115.5 mm x 60 mm x 11.5 mm. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 3.7 ఇంచ్‌గా రూపొందించడం జరిగింది. మొబైల్ ఫెర్పామెన్స్ అద్బుతంగా ఉండేందుకు గాను ఇందులో 1.4GHz సింగిల్ కొర్ క్వాలికామ్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. 512MB మెమరీ మొబైల్ సొంతం. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 4జిబి మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ డబ్ల్యు మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.3.3 జింజర్‌బ్రెడ్‌తో రన్ అవుతుంది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫొటోలను తీయడంతో పాటు, మొబైల్ ముందు భాగాన ఉన్న 0.3 మెగా ఫిక్సల్ కెమెరాతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొని రావచ్చు. ఇందులో ఉన్న కెమెరాతో 720p ఫార్మెట్లో హై డెఫినేషన్ వీడియోని యూజర్స్ తీయవచ్చు. మరిన్ని శాంసంగ్ గెలాక్సీ డబ్ల్యు మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా పాఠకులకు...

శాంసంగ్ గెలాక్సీ డబ్ల్యు మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్

2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900

3G నెట్ వర్క్: HSDPA

సైజు

చుట్టుకొలతలు: 115.5 x 59.8 x 11.5 mm

బరువు: 112 g

డిస్ ప్లే

టైపు: Capacitive touchscreen, 16M colors

సైజు: 80 x 800 pixels, 3.7 inches (~252 ppi pixel density)

Multi-touch input method

Accelerometer sensor for UI auto-rotate

Touch-sensitive controls

Proximity sensor for auto turn-off

సౌండ్

అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones

లౌడ్ స్పీకర్: Yes, with stereo speakers

3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ: 512 MB RAM, 2 GB ROM

మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB

డేటా

జిపిఆర్‌ఎస్: Yes

ఎడ్జి: Yes

3జీ: HSDPA, 14.4 Mbps; HSUPA, 5.76 Mbps

వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, Wi-Fi hotspot

బ్లాటూత్: Yes, with A2DP

ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No

యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా

ప్రైమరీ కెమెరా: 5 MP, 2592х1944 pixels, autofocus, LED flash

కెమెరా ఫీచర్స్: Geo-tagging, face detection

వీడియో: Yes, 720p@30fps

సెకండరీ కెమెరా: Yes, VGA

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.3 (Gingerbread)

సిపియు: 1.4 GHz Scorpion processor, Adreno 205 GPU, Qualcomm MSM8255T Snapdragon

మెసేజింగ్: SMS(threaded view), MMS, Email, Push Mail, IM, RSS

బ్రౌజర్: HTML

రేడియో: Stereo FM radio with RDS

గేమ్స్: Yes

మొబైల్ లభించు కలర్స్: Black, White

జిపిఎస్: Yes, with A-GPS support

బ్యాటరీ

స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1500 mAh

ఇండియన్ మొబైల్ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ డబ్ల్యు మొబైల్ ధర సుమారుగా రూ 24, 000 వరకు ఉండవచ్చునని అంచనా..

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X