ఆ రెండు భవిష్యత్ వ్యూహాలేనా..?

Posted By: Staff

ఆ రెండు భవిష్యత్ వ్యూహాలేనా..?

 

ప్రముఖ మొబైల్ నిర్మాణ సంస్థ ఐబాల్ iBall, ఇండియాలో తమ భవిష్యత్ కార్యచరణకు సంబంధించి కీలక సమాచారాన్ని విడుదల చేసింది. తాము రూపొందించిన రెండు  హ్యాండ్‌సెట్‌లకు సంబంధించి వివరాలను బ్రాండ్ వెల్లడించింది. ఔరా 3, గ్లామ్ 3 మోడల్స్‌లో మార్కెట్ గడప తొక్కనున్న ఈ ఫీచర్ ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా....

ఔరా 3 (Aaura 3):

డ్యూయల్ సిమ్,

3 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

హిందీ, ఇంగ్లీష్ భాషలను సపోర్ట్ చేస్తుంది,

4జీబి మైక్రో ఎస్డీకార్డ్ స్లాట్,

శక్తివంతమైన 1200 mAh బ్యాటరీ,

ఎఫ్ఎమ్ రేడియో,

మీడియా ప్లేయర్,

3.5ఎమ్ఎమ్ జాక్.

విలువ రూ.4495

గ్లామ్ 3 (Glam 3):

క్లామ్‌షెల్ ఫోన్,

2.6 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే,

ఆల్పా న్యూమరిక్ కీప్యాడ్,

2 మెగా పిక్సల్ కమెరా,

టచ్ యాక్సిస్,

బ్లూటూత్ కనెక్టువిటీ,

ధర రూ.2999.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot