స్టోరీ ముఖ్యాంశాలు ఇవే!
oi
-Prashanth
By Prashanth

వినియోగదారులకు చేరువయ్యే క్రమంలో ఏసర్ సరికొత్త దిగువ ముగింపు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. పేరు ‘ఆండ్రాయిడ్ గాలంట్ లిక్విడ్ డ్యూయో’. శక్తివంతమైన మీడియాటెక్ ఎమ్‌టి6575 ప్రాసెసర్‌ను డివైజ్‌లో వినియోగించారు. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ప్లాట్‌ఫామ్ పై హ్యాండ్‌సెట్ రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్. బ్లాక్ ఇంకా సిల్వర్ అవుట్‌ఫిట్‌లలో లభ్యం కానున్న ఈ ఫోన్ ధర అంచనా రూ.12,000.
ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
క్యూహెచ్‌డి రిసల్యూషన్‌తో కూడిన 4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్,
5మెగాపిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్),
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
32జీబి ఎక్సప్యాండబుల్ మెమెరీ,
2జీ కనెక్టువిటీ, 3జీ కనెక్టువిటీ,
వై-ఫై,
బ్లూటూత్ వర్షన్ 3.0,
1500 mAh లియోన్ బ్యాటరీ,
ఫోన్ బరువు 145 గ్రాములు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications