'ఏసర్' సూపర్ ఫోన్ 'అదుర్స్'

By Super
|
Acer Iconia S300
ఎక్కువ హంగు ఆర్భాటాలు ఉండేటటువంటి సమర్ధవంతమైన పనితీరు కలిగి ఉండే మొబైల్ పరికరాన్ని సగటు వినియోగదారుడు కోరుకుంటాడు.
అటువంటి వారి కోసం ‘ఏసర్’ సంస్థ ప్రత్యేకించి ఓ సరికొత్త మొబైల్ ఫోన్‌ని రూపొందించనుంది. దాని పేరు 'ఏసర్ ఐకానికా ఎస్300'. వన్ ఇండియా పాఠకుల కొసం 'ఏసర్ ఐకానికా ఎస్300' ఫీచర్స్ ని క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఏసర్ నోట్ బుక్స్‌ని అమ్మడంలో ప్రపంచ వ్యాప్తంగా రెండవ స్దానంలో ఉన్న విషయం అందిరికి తెలిసిందే.

ఏసర్ ఐకానికా ఎస్300 ధర, ప్రత్యేకతలు:

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 900 / 1900 / 2100, HSDPA 850 / 1900 / 2100 - American version

సైజు
చుట్టుకొలతలు: 141.7 x 64.5 x 13.6 mm
బరువు: 185 g

డిస్ ప్లే
టైపు: TFT capacitive touchscreen, 16M colors
సైజు: 480 x 1024 pixels, 4.8 inches (~236 ppi pixel density)
Acer UI 4.2
Accelerometer sensor for auto-rotate
Touch-sensitive controls
Six-axis gyro sensor
Proximity sensor for auto turn-off
Multi-touch input method

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3, WAV ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: 8 GB storage, 512 MB RAM, 512 MB ROM
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: HSDPA, 14.4 Mbps; HSUPA, 5.76 Mbps
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, UPnP, DLNA, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes, v2.1 with A2DP, EDR
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, microUSB v2.0

కెమెరా
ప్రైమరీ కెమెరా: 8 MP, 3264x2448 pixels, autofocus, LED flash
కెమెరా ఫీచర్స్: Geo-tagging, face and smile detection, image stabilization
వీడియో: Yes, 720p@30fps
సెకండరీ కెమెరా: Yes, 2 MP

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.3 (Gingerbread)
సిపియు: 1GHz Scorpion processor, Qualcomm MSM8255-1 Snapdragon
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push Email
బ్రౌజర్: HTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Silver
జిపిఎస్: Yes, with A-GPS support,
జావా: Yes, via Java MIDP emulator, Digital compass, SNS integration, Google Search, Maps, Gmail,
YouTube, Calendar, Google Talk
Document editor

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Po 1500 mAh

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X