సమయం దగ్గర పడింది!!

Posted By:

సమయం దగ్గర పడింది!!

 

స్పెయిన్‌లోని బార్సిలోనా  పట్టణంలో నేటి నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఏసర్ తన భవిష్యత్ కార్యచరణను ప్రకటించనుంది. ఈ వేదిక పై ఏసర్ తన లిక్విడ్ సిరీస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను  ఆవిష్కరించనుంది. సకూరా పింక్, ఆల్పైన్ వైట్, క్యాట్స్ - ఐ బ్లాక్ కలర్ నమూనాలలో ఈ డివైజ్ లభ్యం కానుంది.

‘లిక్విడ్ గ్లో’గా రూపుదిద్దుకన్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు:

*   ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* 1 GHz సింగిల్ కోర్ ప్రాసెసర్,

*  3.7 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,

*  5 మెగా పిక్సల్ కెమెరా,

*  512ఎంబీ ర్యామ్,

*  1జీబి రోమ్,

*  ఎక్సటర్నల్ మెమరీ 32జీబి,

*  జీపీఆర్ఎస్ (క్లాస్ 12),

*  ఎడ్జ్ (క్లాస్ 12),

*  3జీ కనెక్టువిటీ (HSDPA),

*   వై-ఫై  (802.11),

*  బ్లూటూత్,

*  యూఎస్బీ కనెక్టువిటీ,

*  2జీ,3జీ నెట్ వర్క్ సపోర్ట్,

*  ఆడియో ప్లేయర్,

*  వీడియో ప్లేయర్,

*  గేమ్స్,

*  ఎఫ్ఎమ్ రేడియో,

* బ్యాటరీ స్టాండ్ బై 750 గంటలు, టాక్ టైమ్ 840 నిమిషాలు,

* స్మార్ట్ ఫోన్ బరువు 125 గ్రాములు,

* ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot