ఏసర్ సూపర్ స్మార్ట్‌ఫోన్ 'అల్లిగ్రో ఎమ్ 310'

By Prashanth
|
Acer Allegro M310


ఎలక్ట్రానిక్స్ రంగంలో పాపులర్ బ్రాండ్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఏసర్ మొబైల్ రంగంలోకి కూడా ప్రవేశించి హై క్వాలిటీ డెస్కటాప్ కంప్యూటర్లు, లాప్ టాప్ లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఏసర్ కొత్తగా మార్కెట్లోకి సూపర్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయనుంది. దాని పేరు 'ఏసర్ అల్లిగ్రో ఎమ్ 310'. ఏసర్ ఈ ఉత్పత్తిని విడుదల చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో తన సత్తాని చాటడమే కాకుండా, మార్కెట్లో మంచి పేరుని సాధిస్తుందని అన్నారు. 'ఏసర్ అల్లిగ్రో ఎమ్ 310' ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లేతే...

 'ఏసర్ అల్లిగ్రో ఎమ్ 310' మొబైల్ ప్రత్యేకతలు:

* Microsoft Windows Phone 7.5 Mango Operating System

* 1 GHZ Qualcomm MSM8255 Snapdragon Processor

* Weighs 126 grams

* 116 x 59 x 13 mm size specification

* 3.6 inches of TFT capacitive touch screen display

* 480 x 800 pixels of display resolution

* 720p of HD video recording

* 5 Mega Pixel camera with auto focus as well as LED Flash

* 2592 x1944 pixels of camera resolution

* GPRS/ EDGE/ 3G support

* 802.11 b/ g/ n Wi-Fi and Bluetooth connectivity

* HTML browser used for superior internet browsing

* A-GPS functionality for easier satellite navigation

* Adreno 205 GPU used

* Audio formats like MP3, WAV, WMA, eAAC+ player

* Video formats - MP4, WMV etc

* Predictive Text Input

* 8 GB of internal memory storage capacity

* 3.5 mm audio jack for superior audio connectivity

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.6 ఇంచ్ టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ డిస్ ప్లేని రూపొందించడం జరిగింది. మొబైల్ బరువు 126 గ్రాములు. మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఫోటోలను తీయడమే కాకుండా, 720p ఫార్మెట్లో వీడియోలను రూపొందించవచ్చు. ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ఫ్లాష్ మొబైల్ ప్రత్యేకత. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో Adreno 205 GPU ప్రాససెర్‌ని నిక్షిప్తం చేశారు.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 8జిబి మెమరీ లభిస్తుంటే, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకోవచ్చు. మొబైల్‌ని బయట స్పీకర్స్ కి కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. ఏసర్ అల్లిగ్రో ఎమ్ 310 స్మార్ట్ ఫోన్ విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా రన్ అవుతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X