శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 వచ్చేసింది !

By: Madhavi Lagishetty

కొరియా మేకర్ శాంసంగ్ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఇప్పటికే భారీ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ డివైస్ పై భారీ ఆసక్తి నెలకొంది.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 వచ్చేసింది  !

డ్యుయల్ కెమెరా ఉన్న శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌...డివైస్ స్పెసిఫికేషన్లు అదిరిపోయేలా ఉన్నాయి. ఇది బెస్ట్ స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాదు...ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కూడా.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 రిలీజ్ అనేది బిగ్ న్యూస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు శాంసంగ్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ను అందిస్తున్నాం.

నోట్ 8 లాంచింగ్ ముందు శాంసంగ్ దాని ప్రీవియమ్ ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్ కోసం ధరను తగ్గించాల్సి ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7, గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ ధరలను ఇప్పటికే తగ్గించారు. అయితే వీటి ధరలు మరింత తగ్గనున్నాయి.

శాంసంగ్ న్యూ ఫ్లాగ్‌షిప్‌ డివైస్ గెలాక్సీ ఎస్8 మరియు ఎస్ 8ప్లస్ ధరను కూడా తగ్గించే ఆలోచనలో ఉంది.

మీరు శాంసంగ్ లవర్ అయితే...మీకోసం అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను పొందేందుకు మీకు మరింత సౌకర్యంగా ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ గెలాక్సీఎస్ 8 ప్లస్....

ధర రూ. 65,900

కీ ఫీచర్స్....

• 6.2అంగుళాల క్యూహెచ్ డి+ సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• ఆక్టా కోర్ 9స్నాప్ డ్రాగెన్ 835ప్రొసెసర్

• 4,6జిబి ర్యామ్ 64,128జిబి రామ్

• వైఫై

• ఎన్ ఎఫ్ సి

• బ్లుటూత్

• డ్యుయల్ సిమ్

• డ్యుయల్ పిక్సెల్ 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• ఐఆర్ఐఎస్ స్కానర్

• ఫింగర్ ప్రింట్

• ఐపి68

• 3500ఎంఏహెచ్ బ్యాటరీ.

 

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ 128జిబి...

ధర రూ. 48,900

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల క్వాడ్ హెచ్ డి 534పిపిఐ సూపర్ ఆల్మోడ్ క్వార్డ్ ఎడ్జ్ డిస్ ప్లే

• ఆక్టా కోర్ 8 ఆక్టా 8890 ప్రొసెసర్

• 4జిబి ర్యామ్

• 32,64జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 200జిబి మైక్రోఎస్డి

• ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో)

• హైబ్రిడ్ సిమ్ (నానో, నానో, మైక్రోఎస్డి)

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి ఎల్టీఈ

• 3600ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వైర్డ్ వైర్ లెస్ ఛార్జింగ్

 

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7

ధర రూ. 39,400

కీ ఫీచర్స్....

• 5.1అంగుళాల క్వాడ్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• స్నాప్ డ్రాగెన్ 820ప్రొసెసర్

• 4జిబి ర్యామ్ , 32జిబి రామ్

• ఎల్టీఈ

• వైఫై

• ఎన్ ఎఫ్ సి

• బ్లుటూత్ 4.2

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• డ్యుయల్ పిక్సెల్ 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• డిస్ ప్లే ఆల్ వేస్ ఆన్

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• ఐపి 68

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ 32జిబి

ధర రూ. 50,900

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల క్వాడ్ హెచ్ డి 534 పిపిఐ సూపర్ ఆల్మోడ్

• ఆక్టా కోర్ 8 ఆక్టా 8890ప్రొసెసర్

• 4జిబి ర్యామ్

• 32,64జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 200జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో)

• హైబ్రిడ్ సిమ్

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడిఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి ఎల్టీఈ

• 3600ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జీంగ్ వైర్డ్ వైర్ లెస్ ఛార్జింగ్

 

శాంసంగ్ గెలాక్సీ సి7 ప్రొ(నావీ బ్లూ, 64జిబి)

ధర రూ. 25,990

కీ ఫీచర్స్...

• 5.7అంగుళాల ఫుల్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ 2.5డి డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్

• 2.2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 626 14ఎన్ ఎం ప్రొసెసర్ ఆడ్రినో 506గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 64జిబి ఇంటర్నల్ స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 256జిబి మైక్రో ఎస్డి కార్డు

• ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• 4జి వోల్ట్

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్

 

శాంసంగ్ గెలాక్సీ 8 (బ్లాక్, 3జిబి ర్యామ్ 16జిబి మెమోరీ)

ధర రూ. 12,090

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• 1.6గిగా ఆక్టా కోర్ 7580ప్రొసెసర్

• 3జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్ మాలో)

• డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 4జి ఎల్టీఈ

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

శాంసంగ్ గెలాక్సీ జె మ్యాక్స్ ట్యాబ్లెట్ (7అంగుళాలు, 8జిబి, వైఫై 4జి వాయిస్ కాలింగ్ ) గోల్డ్

ధర రూ. 11,900

కీ ఫీచర్స్....

• 7అంగుళాల సూపర్ డిస్ ప్లే

• 1.5గిగా క్వాడ్ కోర్ స్పీడ్ డ్రమ్ ఎస్ సీ 8830 ప్రొసెసర్

• డ్యుయల్ సిమ్

• 1.5జిబి ర్యామ్ , 8జిబి రామ్

• డ్యుయల్ సిమ్

• 8మెగాపిక్సెల్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 2మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• 4జి వైఫై

• బ్లూటూత్

• ఎఫ్ ఎం రేడియో

• 4000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

శాంసంగ్ గెలాక్సీ జె7 ఎస్ ఎం జె710ఎఫ్ స్మార్ట్‌ఫోన్‌ , వైట్

ధర రూ. 11,900

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• ఆండ్రాయిడ్ 7.1.1నూగట్

• ఆక్టాకోర్

• 2.39గిగా

• 4జిబి ర్యామ్

• 32జిబి స్టోరెజి కెపాసిటి

• 13మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• లియన్ 3000ఎంఏహెచ్ బ్యాటరీ

 

శాంసంగ్ గెలాక్సీ జె2 ఏస్ ( బ్లాక్, 8జిబి)

ధర రూ. ,7980

కీ ఫీచర్స్....

• 5అంగుళా పిఎల్ఎస్ టిఎఫ్టి డిస్ ప్లే

• 1.4గిగా క్వాడ్ కోర్ మీడియా టెక్ ఎంటి7637ప్రొసెసర్ మాలీ టీ720గ్రాఫిక్స్

• 1,5జిబి ర్యామ్

• 8జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 256జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో)

• డ్యుయల్ సిమ్

• 8మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రెర్ కెమెరా ఎల్ఈడిఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 4జి వోల్ట్

• 2600ఎంఏహెచ్ బ్యాటరీ.

 

శాంసంగ్ గెలాక్సీ జె7 ( బ్లాక్, 16జిబి) ( 2జిబి ర్యామ్) ఫ్లిప్ కార్ట్

ధర రూ. 11,490

కీ ఫీచర్స్...

• 5.5 అంగుళాల హెచ్ డి సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• 1.6గిగా ఆక్టా కోర్ 7870ప్రొసెసర్ మాలీ టి 830 గ్రాఫిక్స్

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 256జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 4జి వోల్ట్

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ahead of Galaxy Note 8 launch Samsung has drop down the price for its previous flagship models. Samsung Galaxy S8 plus and S7 have already seen a price cut
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot