ఎయిర్‌సెల్ ప్రత్యేక ఆఫర్: హీరో సూర్యతో డ్యాన్స్ చేసే అవకాశం!!

ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ ఎయిర్‌సెల్ తన సరికొత్త ప్రమోషన్ ఆఫర్‌లో భాగంగా ఫుల్ టాక్‌టైమ్ ప్యాక్ రూ.120 రీఛార్జ్ పై ప్రముఖ హీరో సూర్యతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సౌత్ ఇండియన్ సినీ హీరో సూర్య ఎయిర్‌సెల్‌కు ప్రచారకర్తగా వ్యవహిరస్తున్న తెలిసిందే. ఈ ప్రత్యేక ప్రమోషన్ ఆఫర్ ఫుల్ టాక్‌టైమ్ ప్యాక్ రూ.120కు మాత్రేమే వర్తిస్తుంది. ఈ ప్యాక్‌ను ఒకసారి లేదా అంతకన్నా ఎక్కువసార్లు వినియోగించిన వారికి సింగమ్-2లో హీరో సూర్యతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం లేదా సూర్యతో కలిసి సింగమ్ 2 ప్రత్యేక షోను తిలకించే అవకాశం లభించనుంది. లక్కి డ్రా ద్వారా విజేతల ఎంపిక ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రమోషనల్ ఆఫర్ జూన్ 21తో ముగుస్తుంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications