అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 1.5GB డేటాను అందించే ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్‌లు.. పూర్తి వివరాలు..!
ఎయిర్‌టెల్ తన యూజర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. నెలవారీ రీఛార్జ్‌లతోపాటు ఎక్కువ రోజులపాటు వ్యాలిడిటీలో వచ్చేలా రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం అనేక మంది ఎక్కువ రోజుల వ్యాలిడిటీ వచ్చే రీఛార్జ్ ప్లాన్‌లపైనా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్లాన్‌లలో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటు 1.5GB డేటాను పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.579 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs579 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది.

ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఉచితంగా హాలోట్యూన్స్‌ను వినియోగించుకోవచ్చు. మరియు ఎయిర్‌టెల్ Xstream యాప్ ప్రయోజనాలను పొందవచ్చు.
రూ.619 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs619 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఉచితంగా హాలోట్యూన్స్‌ను వినియోగించుకోవచ్చు. మరియు ఎయిర్‌టెల్ Xstream యాప్ ప్రయోజనాలను పొందవచ్చు.
రూ.799 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs799 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 77 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఉచితంగా హాలోట్యూన్స్‌ను వినియోగించుకోవచ్చు. మరియు ఎయిర్‌టెల్ Xstream యాప్ ప్రయోజనాలను పొందవచ్చు.
రూ.859 రీఛార్జ్ ప్లా్న్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs859 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. మరియు రోజువారీ 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది.
దీంతోపాటు ఉచితంగా హాలోట్యూన్స్‌ను పొందవచ్చు. మరియు రివార్డ్ మినీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
రూ.929 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs929 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఉచితంగా హాలోట్యూన్స్‌ను వినియోగించుకోవచ్చు. మరియు ఎయిర్‌టెల్ Xstream యాప్ ప్రయోజనాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








