వావ్..రూ.3,799కే నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్లు, అవకాశాన్ని అందుకోండి

|

నోకియా ఫ్యాన్స్‌కు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్లు నోకియా 8 సిరొక్కో, నోకియా 7 ప్లస్‌, నోకియా 6(2018) ఫోన్లను డౌన్‌పేమెంట్‌ కింద ఆఫర్ చేస్తోంది. తన ఆన్‌లైన్‌ స్టోర్‌లో అభిమానులు ఈ ఫోన్లపై డౌన్‌పేమెంట్‌ రూ.3799 కట్టి సొంతం చేసుకోవచ్చని చెబుతోంది. తక్షణ ఫైనాన్సింగ్‌ ఆమోదంతో ఎయిర్‌టెల్‌ ఈ-స్టోర్‌ నుంచి ఈ ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చని, వీటిపై ఈఎంఐ రూ.1499 నుంచి ప్రారంభమవుతుందని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఈ ఆఫర్ ని వినియోగదారులు సొంతం చేసుకోవాలని కోరుతోంది.

 

ఆపిల్‌ను వెంటాడుతున్న iPhone X సమస్యలు, వరుసగా రెండో సారిఆపిల్‌ను వెంటాడుతున్న iPhone X సమస్యలు, వరుసగా రెండో సారి

అదనంగా పోస్టు పెయిడ్‌ ప్లాన్లతో కలిపి..

అదనంగా పోస్టు పెయిడ్‌ ప్లాన్లతో కలిపి..

తమ డిజిటల్‌ ప్లాట్ఫామ్‌పై నోకియా స్మార్ట్‌ఫోన్‌ రేంజ్‌లను ప్రవేశపెడుతున్నామని భారతీ ఎయిర్‌టెల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వాణి వెంకటేష్‌ తెలిపారు. అదనంగా పోస్టు పెయిడ్‌ ప్లాన్లతో కలిపి ఈఎంఐలను ఆఫర్‌ చేస్తున్నామని పేర్కొన్నారు.

కంపెనీ 2017 అక్టోబర్‌ నుంచి..

కంపెనీ 2017 అక్టోబర్‌ నుంచి..

కాగా కంపెనీ 2017 అక్టోబర్‌ నుంచి ఎయిర్‌టెల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ స్మార్ట్‌ఫోన్లను ఆఫర్‌ చేయడం ప్రారంభించింది. ఈ స్టోర్‌లో ఆపిల్‌, శాంసంగ్‌, ఇతర ఫోన్లు సరసమైన డౌన్‌పేమెంట్లలోనే అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘ప్రాజెక్ట్‌ నెక్ట్స్‌' అనే డిజిటల్‌ ఇన్నోవేషన్‌ ప్రొగ్రామ్‌లో భాగంగా వీటిని ఆఫర్ చేస్తోంది.

నోకియా 7
 

నోకియా 7

నోకియా 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్/కాప్, వైట్/కాపర్ కలర్‌ కాంబినేషన్లలో లభిస్తోంది. దీని అసలు ధర రూ. రూ.25,999.
నోకియా 7 ప్లస్ ఫీచర్లు 

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నోకియా 8 సిరోకో

నోకియా 8 సిరోకో

ప్రీమియం సెగ్మెంట్‌లో నోకియా 8 సిరోకో స్మార్ట్‌ఫోన్ బ్లాక్ కలర్‌లో రూ.49,999 ధరకు అందుబాటులోఉంది.
నోకియా 8 సిరోకో ఫీచర్లు 

5.5 ఇంచ్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారోమీటర్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

నోకియా 6

నోకియా 6

నోకియా 6 ధరను రూ. 16,999గా కంపెనీ విడుదల సమయంలో ప్రకటించింది.
నోకియా 6 2018 ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

దడ పుట్టిస్తున్న నోకియా 9 ఫీచర్లు

దడ పుట్టిస్తున్న నోకియా 9 ఫీచర్లు

HMD గ్లోబల్ నోకియా 9 పేరుతో కొత్తగా తన ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ను మార్కెట్లోి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. స్లాష్‌లీక్స్‌ వివరాల ప్రకారం ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని హై-ఎండ్‌ స్పెషిఫికేషన్లు బయటికి లీకయ్యాయి. అన్నీ కుదిరితే ఈ ఏడాది ఈ ఫోన్ మార్కెట్లోకి రానుందని సోషల్ మీడియాలో లీకయిన రిపోర్టులన బట్టి తెలుస్తోంది.

ట్రిపుల్ కెమెరాతో..

ట్రిపుల్ కెమెరాతో..

Slashleaks ప్రకారం హైఎండ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సత్తా చాటేందుకు ఈ ఫోన్ రెడీ అవుతోందని ట్రిపుల్ కెమెరాతో ఇది మార్కెట్లోకి రానుందని ఇమేజ్ లతో పోస్ట్ చేసింది. కాగా ఇందులో లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ పొందుపరిచనట్లుగా తెలుస్తోంది.

6.1 అంగుళాల క్యూహెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే..

6.1 అంగుళాల క్యూహెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే..

ఈ డివైజ్‌ 6.1 అంగుళాల క్యూహెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండి, 18:9 aspect ratioని కలిగి ఉందని 5.5-inch footprintతో రానుందని తెలిపింది. ceramic blackలో గోల్డ్ ఫినిష్ లో ఈ ఫోన్ అతి త్వరలో మార్కెట్లో ఇతర ఫోన్లను సవాల్ చేయనుందని రిపోర్ట్ చేసింది.

8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌..

8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌..

Snapdragon's latest 845 chipsetతో రానున్ననోకియా 9లో 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను పొందుపరిచారని రిపోర్టులను బట్టి తెలుస్తోంది.

41 ఎంపీ ప్రైమరీ వైడ్‌-యాంగిల్‌ కెమెరా

41 ఎంపీ ప్రైమరీ వైడ్‌-యాంగిల్‌ కెమెరా

ఈ ఫోన్‌ వెనుక వైపు మూడు ఫ్రంట్ వైపు సెల్పీ కెమెరాలతో రూపొందుతుందని, 41 ఎంపీ ప్రైమరీ వైడ్‌-యాంగిల్‌ కెమెరా, 20 ఎంపీ సెకండరీ టెలిఫోటో లెన్స్‌, 9.7 ఎంపీ మోనోక్రోమ్‌ కెమెరాలతో మూడు కెమెరా సెన్సార్లతో ఇది మార్కెట్లోకి రాబోతోందని తెలుస్తోంది. ముందు వైపు 21ఎంపీ సెన్సార్‌తో ఇది రూపొందుతోందని సమాచారం.

3900 ఎంఏహెచ్‌ బ్యాటరీ..

3900 ఎంఏహెచ్‌ బ్యాటరీ..

3900 ఎంఏహెచ్‌ బ్యాటరీ, క్యూఐ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, ఐపీ68 వాటర్‌ రెసిస్టెంట్‌, ఇన్‌-గ్లాస్‌ ఫింగర్‌ప్రింట్‌ రీడర్‌ దీనిలో ఉండబోతున్నాయట. ఫీచర్ల పరంగా టాప్‌ బ్రాండులకు పోటీగా హై-ఎండ్‌ ఫ్లాగ్‌షిప్‌ స్పెషిఫికేషన్లతో చాలా స్ట్రాంట్‌గా మార్కెట్‌లోకి ఈ ఫోన్‌ ఎంట్రీ ఇవ్వబోతోందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి.

IP68 water resistant

IP68 water resistant

దీంతో పాటు ఈ స్పీస్ షీట్ Nokia 9 IP68 water resistant in-glass fingerprint readerతో ఇది రానుందని సమాచారం. ఇదే విషయాన్ని లీకయిన రిపోర్టులు చెబుతున్నాయి.

ధర వివరాలపై ..

ధర వివరాలపై ..

ఆండ్రాయిడ్ One powered, Android 8.1.0తో నోకియా 9 రానుందని తెలుస్తోంది. కాగా నోకియా 9 స్మార్ట్ ఫోన్ హై ఎండ్ మార్కెట్లో ఓ సంచలనం సృష్టించబోతోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. కాగా దీని ధర వివరాలపై ఎటువంటి సమాచారం లేదు. త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Airtel offers Nokia phones at down payments from Rs 3,799 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X