ఈ తడవైనా ‘ఆల్కాటెల్’ దశ మారెనా..?

By Prashanth
|
Alcatel


అంతర్జాతీయ మొబైల్ ఉత్పాదక సంస్థ ‘ఆల్కాటెల్’ గత కొద్ది సంవత్సరాలగా ఆకర్షణయమైన మొబైల్ హ్యాండ్‌సెట్‌లను అందిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికి, ఇతర మొబైల్ తయారీ కంపెనీలతో పోలిస్తే ‘ఆల్కాటెల్’ చురుకుగా లేదన్న వాదనలు మార్కెట్‌లో బలంగా వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ బ్రాండ్ ఆండ్రాయిడ్ ఆధారిత డ్యూయల్ సిమ్ ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘ఆల్కాటెల్ బ్లేజ్ డ్యూ OT-918N’గా విడుదలైన ఈ డివైజ్ ముఖ్య విశేషాలు:

* డ్యూయల్ సిమ్ సపోర్ట్,

* ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* 650 MHz మెగా ప్రాసెసర్,

* 256 ఎంబీ ర్యామ్,

* 3.2 అంగుళాల స్ర్కీన్,

* 3మెగా పిక్సల్ కెమెరా,

* జీపీఎస్ సపోర్ట్,

* వై-ఫై,

* బ్లూటూత్ 3.0.

ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ సౌలభ్యతతో ‘3జి’ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది. ఒకే స్లాట్‌లో రెండు సిమ్‌లు యాక్టివేట్ అయ్యే విధంగా టెక్నాలజీ వృద్ధి. ప్రస్తుతం ‘ఆల్కాటెల్ బ్లేజ్ డ్యూ OT-918N’ ఫిలిప్పిన్స్‌తో పాటు పలు ఆసియా ప్రాంతాల్లో రూ.7,000 ధరకు లభ్యమవుతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X