ఈ ఫోన్ ధర రూ. 35,300, మరి ఫీచర్లు..

Written By:

ఐడల్ 4 ప్రొ' పేరిట అల్కాటెల్ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.35,300 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. అయితే ఇది కేవలం మైక్రోసాప్ట్ ఆన్ లైన్ స్టోర్లలో మాత్రమే లభ్యమవుతుంది. అల్కాటెల్ ఐడల్ 4 ప్రొ ఫీచర్ల విషయానికొస్తే 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ మీద ఆపరేట్ అవుతుంది.

ఆకాశంలో కళ్లు చెదిరే అద్బుతం..

ఈ ఫోన్ ధర రూ. 35,300, మరి ఫీచర్లు..

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం, డ్యుయల్ సిమ్, విండోస్ 10 మొబైల్, 21 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary
Alcatel Idol 4 Pro Smartphone With Windows 10 Mobile Launched Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot