ఒకేసారి 5 స్మార్ట్‌ఫోన్లతో దిగ్గజాలకు Alcatel సవాల్,వరల్డ్ ఫస్ట్ ఆండ్రాయిడ్ గో వర్షన్ ఫోన్ ఇదే !

|

దిగ్గజ టెక్నాలజీ సంస్థ గూగుల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీని ద్వారా 1జిబి ర్యామ్ ఫోన్లు కూడా వేగవంతమైన పనితీరును కనపరుస్తాయని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది కూడా. అయితే ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్‌తో మార్కెట్లోకి ఇంకా ఒక్కఫోన్ కూడా రాలేదు. మాస్ మార్కెట్ ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని గూగుల్ ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురావడం వెనువెంటనే అన్నీ కంపెనీలే ఈ ఫీచర్ తో అత్యంత తక్కువ ధరకే మార్కెట్లోకి ఫోన్లు తీసుకురావడం అనేది ఇప్పుడు చాలా ఫాస్టుగా జరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆల్కాటెల్ కంపెనీ ఓ అడుగు ముందుకేసి మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఫోన్లను MWC 2018లో ఆవిష్కరించింది. మరి ఫోన్ల పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

 

MWC 2018లో కొత్త విషయాలను బయటపెట్టిన జియో , శాంసంగ్ తోడుగా..MWC 2018లో కొత్త విషయాలను బయటపెట్టిన జియో , శాంసంగ్ తోడుగా..

 అల్కాటెల్ 3 ఫీచర్లు

అల్కాటెల్ 3 ఫీచర్లు

దీని ధర రూ. రూ.11,930
5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.28 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు (ఫ్లాష్), 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

అల్కాటెల్ 3వీ ఫీచర్లు

అల్కాటెల్ 3వీ ఫీచర్లు

దీని ధర రూ. రూ.11,115
6.0 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.45 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

అల్కాటెల్ 3ఎక్స్ ఫీచర్లు
 

అల్కాటెల్ 3ఎక్స్ ఫీచర్లు

దీని ధర రూ. రూ.14,320
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.28 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 అల్కాటెల్ 5 ఫీచర్లు

అల్కాటెల్ 5 ఫీచర్లు

దీని ధర రూ. రూ.15,115
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి..

ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి..

కాగా ఈ ఫోన్లు ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి రానున్నాయని కంపెనీ తెలిపింది. ఆసక్తి ఉన్నావారు అప్పటిదాకా ఎదురుచూడక తప్పదు. 

అల్కాటెల్ 1ఎక్స్ ఫీచర్లు

అల్కాటెల్ 1ఎక్స్ ఫీచర్లు

దీని ధర రూ. రూ.7,955
5.3 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.30 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 2460 ఎంఏహెచ్ బ్యాటరీ.

జెన్‌ఫోన్ 5 సిరీస్‌లోని కొన్ని ప్రత్యేకతలు

జెన్‌ఫోన్ 5 సిరీస్‌లోని కొన్ని ప్రత్యేకతలు

కాగా ఇదే ఈవెంట్లో అసుస్ ఒకేసారి మూడు ఫోన్లను విడుదల చేసి వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. జెన్‌ఫోన్ 5 సిరీస్‌లో జెన్‌ఫోన్ 5, జెన్‌ఫోన్ 5జెడ్, జెన్‌ఫోన్ 5లైట్ మోడల్స్‌ను తాజాగా విడుదల చేసింది. వినియోగదారుల కోసం వీటిని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ వెల్లడించింది.

జెన్‌ఫోన్ 5 సిరీస్‌లోని కొన్ని ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ 8.0 ఓరియో సాఫ్ట్‌వేర్, 3,300-ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 6.2 అంగుళాల(2,160*1,080 పిక్సల్ రిజల్యూషన్) ఈ మూడు ఫోన్లలో కామన్‌గా ఉండనున్నాయి.
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్(జెన్‌ఫోన్ 5)
8జీబీ ర్యామ్, 128/256జీబీ స్టోరేజ్(జెన్‌ఫోన్ 5జెడ్)
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్(జెన్‌ఫోన్ 5)
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్(జెన్‌ఫోన్ 5జెడ్)

 

Best Mobiles in India

English summary
Alcatel launches the world's first Android Oreo (Go Edition) smartphone at MWC 2018 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X