భారత్‌లోకి ఆల్కాటెల్ వన్ టచ్ ఫోన్‌లు

Posted By:

ఆల్కాటెల్ - లూసెంట్ ఫ్రాన్స్, టీసీఎల్ కమ్యూనికేషన్ చైనా జాయింట్ వెంచర్‍‌లో భాగమైన ఆల్కాటెల్ తన వన్ టచ్ ఐడోల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను బుధవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఐఎఫ్ఏ 2013 టెక్నాలజీ షో‌లో కంపెనీ ప్రదర్శించిన వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌తో పాటు అదేఏడాది అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించిన వన్ టచ్ ఐడోఎల్ ఎక్స్, వన్ టచ్ ఐడోల్ ఎస్, వన్ టచ్ ఐడోల్ మినీ ఫోన్‌లను ఇండియన్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఆల్కాటెల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆల్కాటెల్ వన్ టచ్ హీరో కీలక స్పెసిఫికేషన్‌లు: 6 అంగుళాల 1080 పిక్సల్ డిస్‌ప్లే, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6589టీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. స్టైలస్ సపోర్ట్, బ్లాక్‌క్రిస్టల్ టచ్ ప్యానల్, మెటాలిక్ ఫినిష్ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి. రిటైల్ మార్కెట్లో ఆల్కాటెన్ వన్ టచ్ హీరో ధర రూ.30,000.

వన్ టచ్ ఐడోల్ ఎక్స్ కీలక ఫీచర్లు... 5 అంగుళాల 1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6589 ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వన్ టచ్ ఐడోల్ ఎస్ కీలక ఫీచర్లు... 4.7 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ.

వన్ టచ్ ఐడోల్ మినీ కీలక ఫీచర్లు... 4.3 అంగుళాల FWVGA డిస్‌ప్లే, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ.

ఆల్కాటెల్ వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్యాలరీ....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆల్కాటెల్ వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్యాలరీ

ఆల్కాటెల్ వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్యాలరీ

6 అంగుళాల 1080 పిక్సల్ డిస్‌ప్లే, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6589టీ ప్రాసెసర్,

ఆల్కాటెల్ వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్యాలరీ

ఆల్కాటెల్ వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్యాలరీ

ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా

ఆల్కాటెల్ వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్యాలరీ

ఆల్కాటెల్ వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్యాలరీ

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం

ఆల్కాటెల్ వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్యాలరీ

ఆల్కాటెల్ వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్యాలరీ

ఆల్కాటెల్ వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్యాలరీ

స్టైలస్ సపోర్ట్, బ్లాక్‌క్రిస్టల్ టచ్ ప్యానల్, మెటాలిక్ ఫినిష్ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి.

ఆల్కాటెల్ వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్యాలరీ

ఆల్కాటెల్ వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్యాలరీ

రిటైల్ మార్కెట్లో ఆల్కాటెన్ వన్ టచ్ హీరో ధర రూ.30,000.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Alcatel Makes One Touch Hero, Idol Series Official: A Detailed Look At the Handsets. Read more in Telugu Gizbot.....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot