ఒక్క టచ్‌తో ఫేస్‌బుక్‌లోకి!!

మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్ధ ఆల్కాటెల్ సరికొత్త లుక్‌తో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసంది. మెరుగైన కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ హ్యాండ్‌సెట్‌లో దోహదం చేశారు. పూర్తి స్థాయి టచ్ వ్యవస్థతో ఈ డివైజ్ పనిచేసింది. మొబైల్ కింద భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫేస్‌బుక్ బటన్ సింగిల్ ప్రెస్‌తో సోషల్‌నెట్ వర్కింగ్ సైట్‌లలోకి లాగిన్ చేస్తుంది.
‘ఆల్కాటెల్ వన్ టచ్ OT-908F’గా మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ ఫోన్ ఫీచర్లు ఇంకా స్పెసిఫికేషన్‌లు:
ఫోన్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ వర్షన్ 2.2, శక్తివంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 600 MHz), ప్రధాన కెమెరా 1.9 మెగా పిక్సల్, స్ర్కీన్ సైజ్ 2.8 అందుళాలు( రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), 512 ఎంబీ ర్యామ్, 512ఎంబీ రోమ్, జీఎస్ఎమ్, యూఎమ్ టీఎస్ నెట్ వర్క్ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్ (వర్షన్ 3.0), యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, జియో ట్యాగింగ్, హెచ్ టీఎమ్ఎల్ బ్రౌజర్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, ఫోన్ బరువు 120 గ్రాములు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications