సింగిల్ ప్రెస్‌తో ఫేస్‌బుక్‌లోకి!!

Posted By: Prashanth

సింగిల్ ప్రెస్‌తో ఫేస్‌బుక్‌లోకి!!

 

మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్ధ ఆల్కాటెల్ సరికొత్త లుక్‌తో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసంది. మెరుగైన కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ హ్యాండ్‌సెట్‌లో దోహదం చేశారు. పూర్తి స్థాయి టచ్ వ్యవస్థతో ఈ డివైజ్ పనిచేసింది. మొబైల్ కింద భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫేస్‌బుక్ బటన్ సింగిల్ ప్రెస్‌తో సోషల్‌నెట్ వర్కింగ్ సైట్‌లలోకి లాగిన్ చేస్తుంది.

‘ఆల్కాటెల్ వన్ టచ్ OT-908F’గా మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ ఫోన్ ఫీచర్లు ఇంకా స్పెసిఫికేషన్‌లు:

*ఫోన్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ వర్షన్ 2.2,

*శక్తివంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 600 MHz),

*ప్రధాన కెమెరా 1.9 మెగా పిక్సల్,

*స్ర్కీన్ సైజ్ 2.8 అందుళాలు( రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),

*512 ఎంబీ ర్యామ్,

*512ఎంబీ రోమ్,

*జీఎస్ఎమ్,

*యూఎమ్ టీఎస్ నెట్ వర్క్ సపోర్ట్,

*వై-ఫై,

*బ్లూటూత్ (వర్షన్ 3.0),

*యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

*జియో ట్యాగింగ్,

*హెచ్ టీఎమ్ఎల్ బ్రౌజర్,

*ఆడియో ప్లేయర్,

*వీడియో ప్లేయర్,

*ఎఫ్ఎమ్ రేడియో,

*ఫోన్ బరువు 120 గ్రాములు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot