ఇండియన్ మార్కెట్లోకి ఆల్కా టెల్ వన్ టచ్ 906

Posted By: Super

ఇండియన్ మార్కెట్లోకి ఆల్కా టెల్ వన్ టచ్ 906

మార్కెట్లోకి వచ్చిన అనతి కాలంలోనే వినియోగదారులు విశ్వాశాన్ని చొరగున్న మొబైల్ సంస్థ ‘ఆల్కాటెల్’ ఇప్పటికే నోకియా, సోనీ ఎరెక్సన్, మోటరోలా, శ్యామ్ సంగ్ మొబైల్స్ వంటి టాప్ కంపెనీలతో పోటీ పడుతున్న ఈ హాట్ బ్రాండ్ నాణ్యమైన ఉత్పత్తులతో మార్కట్లో తనదైన ముద్ర వేసుకుంది. ఆల్కాటల్ మొబైల్ కంపెనీ ఇప్పటికే తన నాణ్యమైన ఉత్పత్తులతో కోనుగోలుదారులకు నమ్మకం కలిగించింది. అయితే తన బ్రాండ్ల కోనుగోలు శాతాన్ని మరింత పెంచుకునేందుకు ఈ సంస్థ మరో కొత్త మోడల్ ను మార్కట్లో ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ కు మార్కట్లో ఉన్న క్రేజ్ ను చూస్తుంటే, అలవోకగా టాప్ 5 స్థానాల్లో ఒకటిగా నిలవగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆల్కాటల్ కంపెనీ తన కొత్త మోడల్ ‘ఆల్కాటెల్ ఒన్ టచ్ (వోటీ) 906’ పేరుతో స్మార్ట్ మొబైల్ ను ఈ ఏడాది నవంబర్ లో విడుదల చేయునుంది. ఇప్పటివకే వన్ టచ్ మొబైల్ భారతీయ మార్కెట్లో హిట్ అయిన నేపధ్యంలో ఆల్కాటెల్ కంపెనీ వన్ టచ్ తో ప్రయోగం చేయునుంది. గూగుల్ ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో ఆపరేటింగ్ వ్యవస్థతో రూపుదిద్దుకున్న ‘ఆల్కాటెన్ వన్ టచ్ 906’
2.3 అంగుళాల వైశాల్యంతో కూడిన డిస్ ప్లేతో పాటు సామర్ధ్యం కలిగిన టచ్ స్ర్కీన్ స్వభావం కలిగి ఉంది.

శక్తివంతమైన 3 మెగా పిక్సల్ కెమోరా సౌలభ్యంతో పాటు, వీజీఏ ఫార్మాట్ తో కూడిన వీడియో రికార్డీంగ్ ఆప్షన్ ఈ మొబైల్ కు ప్రత్యేక ఆకర్షణ. ఎంటర్ టైన్ మెంట్, మల్టీ మీడియా అంశాలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఈ మొబైల్ ఎంపీత్రీ, డబ్ల్యూ ఏ వీ, డబ్ల్యూ ఎమ్ వీ వంటి ఫార్మాట్ లను సపోర్ట్ చేయటంతో పాటు 3 జీపీ, ఎమ్ పీ 4, ఏ వీ ఐ వంటి వీడియో ఫైల్స్ ను స్వాగతిస్తుంది. 2.1 బ్లూ టూత్ కనెక్ట్వీటీ సామర్థ్యం కలిగిన ఆల్కాటెల్ వన్ టచ్ , 7.1 ఎమ్ బీ పీఎస్ ల సామర్థ్యం గల 3జీ ఇంటర్నెట్ డేటా ను స్వాగతిస్తుంది. అలాగే వై -ఫై, జీపీఆర్ ఎస్, ఎడ్జ్ వంటి ఆప్షన్లు ఆధునిక వ్యవస్థతో పని చేస్తాయి. అలాగే మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వరా మెమరీ శాతాన్ని 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇన్ని ఆఫర్ల కలబోతతో రూపదిద్దుకుంటున్న ‘ఆల్కాటెల్ వన్ టచ్ 906’ మొబైల్ ధర ఎంతో తెలుసా అక్షరాలా 10 వేల లోపే.

Alcatel OT-906 Specifications:

* 2.8" Resistive touchscreen,262K Colors,240X320
* Android 2.2 Froyo
* Qualcomm MSM7227 600 MHz CPU
* 200 MB Memory
* Memory Card up to 16 GB
* Camera 2.0 MegaPixels , Digital Zoom, Geo tagging
* Bluetooth V 2.1 A2DP + EDR
* Wi-Fi 802.11 b/g

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot