క్వర్టీ కీప్యాడ్ ఫోన్ 'ఆల్కాటెల్ ఓటి799 ప్లే'

బహుళ జాతి కంపెనీ, టెలికామ్ సర్వీసెస్‌ని అందించేటటువంటి ఆల్కాటెల్ మొబైల్ కంపెనీ మార్కెట్లోకి క్వర్టీ కీప్యాడ్ మొబైల్ ఫోన్‌ని విడుదల చేయనుంది. ఆల్కాటెల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్న మొబైల్ పేరు 'ఆల్కాటెల్ ఓటి799 ప్లే'. మొబైల్ బరువు 100.6 గ్రాములు. 2.4 ఇంచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండి, యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తున్న ఈ మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను, ఇందులో 208 MHz ప్రాససెర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. వన్ ఇండియా మొబైల్ పాఠకులకు ఆల్కాటెల్ ఓటి799 ప్లే మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా....
ఆల్కాటెల్ ఓటి799 ప్లే మొబైల్ ప్రత్యేకతలు:
జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 1900, GSM 900 / 1800
సైజు
చుట్టుకొలతలు: 111 x 58.2 x 14 mm
బరువు: 100.6 g
డిస్ ప్లే
టైపు: TFT, 65K colors
సైజు: 320 x 240 pixels, 2.4 inches (~167 ppi pixel density)
QWERTY keyboard
సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration; MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: No
మొమొరీ
ఫోన్‌బుక్: Yes, Photocall
కాల్ రికాల్డ్స్: Yes
ఇంటర్నల్ మొమొరీ: 70 MB
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 8GB
డేటా
జిపిఆర్‌ఎస్: Class 12 (4+1/3+2/2+3/1+4 slots), 32 - 48 kbps
ఎడ్జి: Class 12
3జీ: No
వైర్‌లెస్ ల్యాన్: No
బ్లాటూత్: Yes, v2.0 with A2DP
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, microUSB v2.0
కెమెరా
ప్రైమరీ కెమెరా: 2 MP, 1600x1200 pixels
వీడియో: Yes
సెకండరీ కెమెరా: No
సాప్ట్ వేర్
సిపియు: 208 MHz processor
మెసేజింగ్: SMS, MMS, Email, IM
బ్రౌజర్: WAP 2.0/xHTML, HTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black/red, Cherry/red
బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 850 mAh
స్టాండ్ బై: Up to 600 h
టాక్ టైం: Up to 10 h


Click it and Unblock the Notifications