రూ.4,999కే బ్రాండెడ్ 4జీ ఫోన్.. 4జీ LTE, 8 ఎంపీ కెమెరా ఇంకా చాలా...

ప్రముఖ మొబైల్ బ్రాండ్ Alcatel బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో సరికొత్త 4జీ ఫోన్‌‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. 'ఆల్కాటెల్ పిక్సీ 4' పేరుతో Flipkartలో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతోన్న ఈ డ్యుయల్ సిమ్ 4జీ ఫోన్ ధర రూ.4,999. ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

రూ.4,999కే బ్రాండెడ్ 4జీ ఫోన్.. 4జీ LTE, 8 ఎంపీ కెమెరా ఇంకా చాలా...

Read More : త్వరలో ఆర్డర్ పై Jio SIM, ఇంటికి తీసుకువచ్చి ఇస్తారు!

5 అంగుళాల డిస్‌ప్లే, డ్యుయల్ సిమ్ (మైక్రోసిమ్ 4జీ సపోర్ట్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీకే6735ఎమ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 4.0, జీపీఎస్, మైక్రోయూఎస్బీ 2.0), ఫోన్ చుట్టుకొలత 140.7x72.5x9.5మిల్లీ మీటర్లు, ఫోన్ బరువు 169 గ్రాములు. ఆల్కాటెల్ పిక్సీ 4కు పోటీగా రూ.6000 రేంజ్‌లో మారెట్లో సిధ్ధంగా ఉన్న 10 బెస్ట్ 4జీ ఫోన్‌ల వివరాలను ఇప్పుడ చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Micromax Unite 3

మైక్రోమ్యాక్స్ యునైట్ 3
4.7 ఇంచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0 1.3 GHz MT6582 Quadcore Processor, 8 ఎంపీ రేర్ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ కెమెరా, 8 జిబి ఇంటర్నల్ మెమరీ ,1 జిబి ర్యామ్ 2000 mAh బ్యాటరీ

 

Huawei Honor Holly

హువాయి ఆనర్ హోలీ

5 ఇంచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ విత్ EMUI, 1.3 GHz MT6582 Quadcore Processor, 8 ఎంపీ రేర్ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ కెమెరా, 16 జిబి ఇంటర్నల్ మెమరీ, 1 జిబి ర్యామ్ 2000 mAh బ్యాటరీ

Motorola Moto E 2nd Gen

మోటరోలా మోటో ఇ (సెకండ్ జనరేషన్)

4.5 ఇంచ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్,
1.2 GHz Quadcore Processor,
5 ఎంపీ రేర్ కెమెరా,
0.3 ఎంపీ సెల్ఫీ కెమెరా,
8 జిబి ఇంటర్నల్ మెమరీ,
1 జిబి ర్యామ్,
2390 mAh బ్యాటరీ

Micromax Canvas Xpress 2

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ 2

5 ఇంచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ లాలీపాప్ అప్ గ్రేడబుల్ ,
1.4 GHz MTK6592M Quadcore Processor,
13 ఎంపీ రేర్ కెమెరా,
2 ఎంపీ సెల్ఫీ కెమెరా,
8 జిబి ఇంటర్నల్ మెమరీ,
1 జిబి ర్యామ్,
2590 mAh బ్యాటరీ

Coolpad Dazen 1

కూల్‌ప్యాడ్ డాజెన్ 1

5 ఇంచ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4. 1.4 GHz Quadcore Processor,
8 ఎంపీ రేర్ కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా,
8 జిబి ఇంటర్నల్ మెమొరీ,
2 జిబి ర్యామ్,
2500 mAh బ్యాటరీ

 

Micromax Canvas Juice 2

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 2

5 ఇంచ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,

ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0 ఆపరేటింగ్ సిస్టం,
1.2 GHz Quadcore Processor,
8 ఎంపీ రేర్ కెమెరా,
2ఎంపీ సెల్ఫీ కెమెరా,
8 జిబి ఇంటర్నల్ మెమొరీ,
2 జిబి ర్యామ్,
3000 mAh బ్యాటరీ

 

Lenovo A2010

లెనోవో ఏ 2010

4.5 ఇంచ్ డిస్‌ప్లే , క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 5, 2 మెగాపిక్సల్ కెమెరాలు, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, లాలిపాప్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ

కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్

కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్

5 ఇంచ్ డిస్‌ప్లే, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 13, 5 మెగాపిక్సల్ కెమెరాలు, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, లాలిపాప్, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Alcatel Pixi 4 With 4G Support, 8-Megapixel Camera Launched at Rs.4,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot