చూడగానే అదిరిపోయే అందం దీని సొంతం

Posted By: Staff

చూడగానే అదిరిపోయే అందం దీని సొంతం

ఆల్కాటెల్ మొబైల్స్ కొత్తగా మార్కెట్లోకి Alcatel OT-606A అనే మొబైల్‌ని విడుదల చేస్తుంది. ఈ మొబైల్‌లో రెండు రకాల కీబోర్డ్స్ ఉన్నాయి. యూజర్స్‌‍కు ఎలాంటి కీబోర్డ్ కావాలంటే అలాంటి కీబోర్డ్ అవసరాన్ని బట్టి ఉపయోగించుకొవచ్చు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.2 ఇంచ్‌గా స్క్రీన్ సైజుని రూపొందించడం జరిగింది. మొబైల్ వెనుక భాగాన నిక్షిప్తం చేసిన విజిఎ కెమెరా సహాయంతో చక్కని ఇమేజిలను తీసుకొవచ్చు.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 4జిబి మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 8జిబి వరకు విస్తరించుకొవచ్చు. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో Lithium 670 mAh నిక్షిప్తం చేశారు. కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్‌ని సపోర్ట్ చేస్తుంది. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. Alcatel OT-606A మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

ఆల్కాటెల్ OT-606A మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్ ఇన్ఫర్మేషన్
బ్రాండ్: Alcatel
మోడల్: OT-606A
ఫామ్ ప్యాక్టర్: Slider
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM 850 / 1800 Mhz
టచ్ స్క్రీన్: Yes, Full Touch Screen

డిస్ ప్లే సమాచారం
డిస్ ప్లే కలర్: 2.2 Inches, TFT 262K Colors
డిస్ ప్లే సైజు: Beetel GD470 has a display size of 240 x 320 px

కెమెరా
కెమెరా: Yes, 0.3 Mega Pixels, VGA Camera
కెమెరా జూమ్: Yes, Digital Zoom
కెమెరా వీడియో: Yes
కెమెరా వీడియో రికార్డింగ్: Yes
వీడియో ప్లేయర్: Yes, Video Formats : MP4, H.264, H.263

సాప్ట్ వేర్
గేమ్స్ : Yes
జావా: Yes, MIDP 2.0
బ్రౌజర్: Alcatel

బ్యాటరీ
స్టాండ్ బై టైమ్: 530 hour
టాక్ టైమ్: 11.2 hour
Li-ion: Lithium 670 mAh

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ: Yes, Up To 4 GB
బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up To 8 GB
మొమొరీ స్లాట్: Yes, Micro SD/T-Flash Card

మెసేజింగ్ ఫీచర్స్
ఎస్ ఎమ్ ఎస్: Yes
ఎమ్ ఎమ్ ఎస్: Yes
ఈ మెయిల్: Yes

మ్యూజిక్
రింగ్ టోన్: Yes
ఎఫ్ ఎమ్ రేడియో: Yes, FM Radio With RDS
మ్యూజిక్: Yes, Music Formats : MP3, WMA, EAAC+ With 3.5 Mm Audio Jack, Flight Mode
స్పీకర్స్: Yes
హెడ్ సెట్: Yes

డేటా

జిపిఆర్‌ఎస్: Yes, Class 10
బ్లూటూత్: Yes, V2.0
వైర్ లెస్ ప్రోటోకాల్: Alcatel
బ్లూటూత్ పోర్ట్: Yes, Micro USB 2.0
ఎడ్జి: No
ఇన్‌ప్రా రెడ్: No
మొబైల్‌తో పాటు కలర్:Black, Green, Pink and Lifestyle Pink

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot