Home
Mobile

సెల్ఫీకి ఫ్లాష్, 13 ఎంపీ కెమెరాతో Alcatel U5, కేవలం రూ. 5,999కే

యూ5 హెచ్‌డీ' పేరిట అల్కాటెల్ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ విడుదల చేసింది. రూ.5,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

By Hazarath

యూ5 హెచ్‌డీ' పేరిట అల్కాటెల్ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ విడుదల చేసింది. రూ.5,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.ఆండ్రాయిడ్ నౌగట్ మీద రన్ అయ్యే ఈ పోన్లో 2 జిబి ర్యామ్ ఉంది. దీంతో పాటు 13 మెగా ఫిక్సల్ రేర్ కెమెరాతో అదిరిపోయే ఫోటోలు తీసుకోవచ్చు. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ప్రంట్ సెల్ఫీకి ఫ్లాష్ లైటును అమర్చారు. సెల్పీ తీసుకునే సమయంలో ఈ ఫ్లాష్ లైట్ ని ఉపయోగించుకోవచ్చు.

Alcatel U5 HD

అల్కాటెల్ యూ5 హెచ్‌డీ ఫీచర్లు...

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2200 ఎంఏహెచ్ బ్యాటరీ.

More from GizBot

Best Mobiles in India

English summary
Alcatel U5 HD With Front Flash Launched in India: Price, Specifications more News At Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X