మొబైల్ నెంబర్ మర్చిపోయారా తెలుసుకోవటం ఏలా..?
కొత్త మొబైల్ నెంబర్ తీసుకోవటం చాలా సులువు... కాని ఆ నెంబర్‌ను గుర్తు పెట్టుకోవటం ఒక్కోసారి కష్టమవుతుంది. ముఖ్యంగా వ్యాపార రిత్యా అనేక రాష్టాల్లో సంచరించే వారు రోమింగ్ సమస్య దృష్ట్యా అనేక సిమ్‌లను ఉపయోగిస్తుంటారు. ఒక్కోసారి ఏ నెంబర్ ఉపయోగిస్తున్నారో వారికే తెలియదు. ఇటువంటి సందర్బాల్లో మొబైల్ నెంబర్‌ను తెలుసుకోవటం ఏలా..?
తమ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న వినియోగదారులు అత్యవసర సమయాల్లో తమ ఫోన్ నెంబర్‌లను తెలుసుకునేందుకు వీలుగా మొబైల్ ఆపరేటర్లు ఉచిత సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. తన ఫోన్ నెంబర్ తెలుసుకోవల్సిన సమయంలో యూజర్ తాను వాడుతున్నమొబైల్ నెట్‌వర్క్‌కు సంబంధించి కోడ్‌ను ఫోన్‌లో టైప్ చేసినట్లయితే ఆ కనెక్షన్‌కు సంబంధించిన ఫోన్ నెంబర్ స్ర్కీన్‌పై ప్రత్యక్షమవుతుంది. మొబైల్ నెంబర్‌లను తెలిపేందుకు వీలుగా ప్రముఖ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసిన నెంబర్ కోడ్‌లను ఇప్పుడు చూద్దాం.....
టాటా డొకొమో - *580#, *1#, *124#
ఎయిర్‌టెల్ - *121*9#, *140*1600#, *400*2*1*10#
రిలయన్స్ - *1#, *111#
ఐడియా - Type *1# and Press OK
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.


Click it and Unblock the Notifications








