ఆండ్రాయిడ్ ఫోన్‌ల వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యువతలో అత్యధిక శాతం మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వైపు మొగ్గు చూపటం విశేషం.

ఆండ్రాయిడ్ ఫోన్‌ల వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

మార్కెట్‌లోకి ఇబ్బడి ముబ్బడిగా వస్తోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఇతరత్రా ఆపరేటింగ్ సిస్టం‌ల ఫోన్‌లతో పోలిస్తే తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు బెస్ట్ అని చెప్పుటానికి పలు ఆసక్తికర వాస్తవాలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కావల్సిన ధర పరిధిలో..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌‌లు రూ.2,500 నుంచి రూ.50,000 వరకు కోరిన ధర వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. కావల్సిన ధర పరిధిలో వీటిని పొందవచ్చు.

యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టం..

స్టాండర్డ్ యూఎస్బీ కేబుల్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్‌లను చార్జ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్ యాప్స్ ద్వారా..

గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న వివిధ అప్లికేషన్‌ల సహాయంతో మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు.

మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్

మార్కెట్లో దొరుకుతున్న చాలా వరకు ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్‌ మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ ఫీచర్‌తో లభ్యమవుతున్నాయి. ఈ ఫీచర్ ద్వారా ఫోన్‌కు అదనపు స్టోరేజ్‌ను జత చేసుకునే వీలుంది.

బ్యాటరీలను సులువుగా రీప్లేట్ చేసుకోవచ్చు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీలను సులువుగా రీప్లేస్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లు, గూగుల్‌కు సంబంధించిన సర్వీసులతో సులువుగా సింక్ అవుతాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazing things you can do with Android phones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot