Home
Mobile

అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే డిస్కౌంట్లు త్వరపడండి

ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి.

ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్ లో భాగంగా Samsung S9,Honor Play, Huawei P20 Lite, Xiaomi Redmi Note 5 Pro లాంటి ఫోన్లపై ఆఫర్లను కంపెనీలు ప్రకటించాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ,SBI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఫోన్లను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇవ్వనున్నారు.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్‌ఫోన్‌ల పై ఉన్న10బెస్ట్ డీల్స్ ఏవో తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి

Samsung S9 (డిస్కౌంట్ రూ.13,600)

Samsung S9 (డిస్కౌంట్ రూ.13,600)

అమెజాన్ లో అసలు ధర రూ.62,500
అమెజాన్ లో ప్రస్తుత ధర రూ. 48,990

ఫీచర్లు

5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 8 ఓరియో, 1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్‌,ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌,4జీబీర్యామ్‌ 64జీబీస్టోరేజ్‌ ,12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా,4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్‌బ్యాటరీ,

 

 

Samsung On6 (డిస్కౌంట్ రూ.5,500)

Samsung On6 (డిస్కౌంట్ రూ.5,500)

ఫ్లిప్‌కార్ట్ లో అసలు ధర రూ.15,490
ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుత ధర రూ. 9,990

ఫీచర్లు

5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Honor Play (డిస్కౌంట్ రూ.8000)

Honor Play (డిస్కౌంట్ రూ.8000)

అసలు ధర రూ.25,999
ప్రస్తుత ధర రూ.17,999

ఫీచర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువావే కైరిన్ 970 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Huawei P20 Lite (డిస్కౌంట్ రూ.10,000)

Huawei P20 Lite (డిస్కౌంట్ రూ.10,000)

అసలు ధర రూ.22,999
ప్రస్తుత ధర రూ.12,999

ఫీచర్లు

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Xiaomi Redmi Note 5 Pro (డిస్కౌంట్ రూ.4,000)

Xiaomi Redmi Note 5 Pro (డిస్కౌంట్ రూ.4,000)

అసలు ధర రూ.14,999
ప్రస్తుత ధర రూ.10,999

ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Vivo V9 Pro (డిస్కౌంట్ రూ.4,000)

Vivo V9 Pro (డిస్కౌంట్ రూ.4,000)

అసలు ధర రూ.19,990
ప్రస్తుత ధర రూ.15,990

ఫీచర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Oppo F9 (డిస్కౌంట్ రూ.9,000)

Oppo F9 (డిస్కౌంట్ రూ.9,000)

అసలు ధర రూ.21,990
ప్రస్తుత ధర రూ. 12,990

ఫీచర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 Samsung S8 (డిస్కౌంట్ రూ.19,000)

Samsung S8 (డిస్కౌంట్ రూ.19,000)

అసలు ధర రూ. 49,990
ప్రస్తుత ధర రూ. 30,990

Huawei Y9 (డిస్కౌంట్ రూ.3,000)

Huawei Y9 (డిస్కౌంట్ రూ.3,000)

అసలు ధర రూ.18,990
ప్రస్తుత ధర రూ.15,990

ఫీచర్లు

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

 

Nokia 5.1 Plus (డిస్కౌంట్ రూ.3,200)

Nokia 5.1 Plus (డిస్కౌంట్ రూ.3,200)

అసలు ధర రూ.13,199
ప్రస్తుత ధర రూ.9,999

ఫీచర్లు

5.86 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (720x 1520పిక్సల్స్) విత్ 2.5డి గ్లాస్ ప్రొటెక్షన్ అండ్ 19:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ మంత్లీ ప్యాచ్ అప్‌డేట్స్, మీడియాటెక్ హీలియో పీ60 ఆక్టా-కోర్ సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ టెక్నాలజీ, 3060mAh బ్యాటరీ, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బ్లుటూత్ 4.2, జీపీఎస్, ఏ-జీపీఎస్, వై-ఫై, బ్లుటూత్, ఎఫ్ఎమ్ రేడియో, డ్యుయల్ సిమ్ 4జీ వోల్ట్ సపోర్ట్.

 

Best Mobiles in India

English summary
Amazon and Flipkart sale: 10 best deals on Samsung, Xiaomi Nokia, Vivo smartphones.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X