అమెజాన్ 3డీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది

|

అమెజాన్ కంపెనీ 3డీ ఇంటర్‌ఫేస్‌తో కూడిన ఓ ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్‌ను రూపకల్పన చేస్తున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. తాజాగా, ఆ వార్తకు సంబంధించి మరికాస్త సమాచారం వెబ్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది. ఆ సమాచారాన్ని మీకు గిజ్‌బాట్ ఎక్స‌క్లూజివ్‌గా అందిస్తోంది. విశ్వసనీయ నివేదికల ఆధారంగా సేకరించన వివరాల మేరకు అమెజాన్ జూన్ 18న ఓ 3డీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది.

 

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/erUZQ9GK0sE?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

సియాటిల్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రదర్శన ఉంటుందని సమచారం. ఈ ఆవిష్కరణకు సంబంధించిన పూర్తి వివరాలను అమెజాన్ బుధవారం ఓ యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ ప్రియులను గతకొంత కాలంగా ఊరిస్తూ వస్తున్న ఈ ఫోన్ వినియోగదారుడుకి అత్యుత్తమ 3డీ మొబైలింగ్ అనుభూతులను చేరువ చేస్తుందని మార్కెట్ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. అమెజాన్ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

4.7 అంగుళాల 720 పికల్స్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

అమెజాన్ 3డీ  స్మార్ట్‌ఫోన్  వచ్చేస్తోంది

అమెజాన్ 3డీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది

ప్రత్యేకమైన 3డీ ఇంటర్‌ఫేస్‌ ను ఈ ఫోన్ లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా యూజర్ అత్యుత్తమ 3డీ మొబైలింగ్ అనుభూతులు ఆస్వాదించగలుగుతాడు.

అమెజాన్ 3డీ  స్మార్ట్‌ఫోన్  వచ్చేస్తోంది

అమెజాన్ 3డీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది

ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ పై ఈ ఫోన్ రన్ అవుతుంది.

అమెజాన్ 3డీ  స్మార్ట్‌ఫోన్  వచ్చేస్తోంది

అమెజాన్ 3డీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది

అమెజాన్ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

4.7 అంగుళాల 720 పికల్స్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

 

అమెజాన్ 3డీ  స్మార్ట్‌ఫోన్  వచ్చేస్తోంది
 

అమెజాన్ 3డీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది

సియాటిల్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రదర్శన ఉంటుందని సమచారం. ఈ ఆవిష్కరణకు సంబంధించిన పూర్తి వివరాలను అమెజాన్ బుధవారం ఓ యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X