వివో కార్నివాల్, ఈ ఫోన్లపైనే భారీ డిస్కౌంట్లు

Written By:

వాలెంటైన్స్ డే సంధర్భంగా ఈ కామర్స్ దిగ్గజాలు భారీ ఆఫర్లకు తెరలేపుతున్నాయి. ప్రేమికులకు అందమైన గిప్ట్ ఇచ్చేందుకు రెడీ అవ్వాలని అత్యంత ఆకర్షణీయమన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా అమెజాన్‌లో వివో ఫోన్లపై భారీ రాయితీలను అందిస్తోంది.వివో కార్నివాల్ పేరిట ఈ ఫెప్టివల్ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు కార్నివల్‌ సేల్‌ను నిర్వహిస్తోంది. వివో శ్రేణిలోని తొమ్మిది రకాల స్మార్ట్‌ఫోన్లు వివో వి7 ప్లస్‌, వివో వి7, వివో వి5 ప్లస్‌, వివో వి5 ఎస్‌, వివో వై69, వివో వై66, వివో వై55 ఎస్‌, వివో వై53 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు అందించనున్నట్లు వివో పేర్కొంది. డిస్కౌంట్ పొందే వివరాలు ఇవే..

ది ఫ్లిప్‌హార్ట్‌ డే పేరిట ఫ్లిప్‌కార్ట్‌‌లో 80 శాతానికి పైగా డిస్కౌంట్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వివో వి7 ప్లస్‌

ప్రధాన ఆకర్షణ ఈఫోన్
రెడ్ హార్ట్ సింబల్‌తో దూసుకువచ్చింది.
దీని ధర రూ.22,990

వివో వీ7 ప్లస్ ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440x720 రిజల్యూషన్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3225 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

వివో వి7

అసలు ధర రూ. 18,990
డిస్కౌంట్ తర్వాత 16,990

వివో వీ7 ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

వివో వి5 ప్లస్‌

అసలు ధర రూ. 25,990
డిస్కౌంట్ తర్వాత రూ. 19,990

ఫీచర్ల విషయానికొస్తే

5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో పాటు1.5GHz ఆక్టాకోర్ MediaTek MT6750 ప్రాసెసర్ , గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ర్యామ్ విషయానికొస్తే 4జిబి ర్యామ్ తో పాటు 32 జిబి ఇంటర్నల్ స్టోరేజి ఉంటుంది. మైక్రో ఎస్ డీ ద్వారా 128 జిబి వరకు విస్తరించుకోవచ్చు.కెమెరా విషయానికొస్తే 20 ఎంపీ సెల్పీ డ్యూయెల్ కెమెరాతో అత్యధిక రిజల్యూషన్ సామర్ధ్యంతో ఫోటోలు తీసుకోవచ్చు. బ్యాక్ కెమెరా విషయానికొస్తే 13 ఎంపీ కెమెరా. అత్యధిక రిజల్యూషన్ ఉంటుంది.ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో మీద రన్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 3000mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ. బరువు 154.00 గ్రాములు.Wi-Fi, GPS, Bluetooth, USB OTG, FM, 3G and 4G అదనపు ఆకర్షణలు. క్రౌన్ గోల్డ్, గ్రే రంగుల్లో మొబైల్ లభిస్తుంది.

వివో వి5 ఎస్‌

అసలు ధర రూ. 18,990
డిస్కౌంట్ తర్వాత రూ. 15,990

వై66

వై66, వై55 ఎస్‌, వై53లపై రూ. 1000 వరకు డిస్కౌంట్‌

Y66 ప్రధాన స్పెసిఫికేషన్స్
ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఎక్స్ఛేంజీ ఆఫర్‌ కింద..

ఎక్స్ఛేంజీ ఆఫర్‌ కింద నిబంధనలకు లోబడి వి5 ప్లస్‌పై రూ. 3 వేలు, వి5 ఎస్‌, వై69పై రూ.2,500, వి7, వి7 ప్లస్‌పై రూ. 2 వేలు, వై55 ఎస్‌, వై 53పై రూ. 1,500, వై66పై రూ.4 వేలు డిస్కౌంటును వివో అందిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon announces Vivo Carnival: Get discounts, exchange offers and more on smartphones get more news at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot