అమెజాన్ లో షియోమి స్మార్ట్ ఫోన్స్ మరియు యాక్ససరీల పై భారీ డిస్కౌంట్

By Anil

  షియోమి..ఈ పేరు స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో తెలియని వారు ఉండరు.బడ్జెట్ ధరలో అత్యధిక ఫీచర్లున్న ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూ మొబైల్ మార్కెట్లో తమ సత్తా చాటుకుంటుంది .ఈ నేపథ్యం లో అమెజాన్ షియోమి స్మార్ట్ ఫోన్స్ మరియు యాక్ససరీల పై బారి డిస్కౌంట్ ఆఫర్ కల్పిస్తుంది .ఈ ఆఫర్ లో భాగంగా MI ఫోన్స్ , షియోమి బ్లుటూత్ స్పీకర్స్ మరియు పవర్ బ్యాంక్స్ పై బారి డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ పొందిన స్మార్ట్ ఫోన్స్ మరియు యాక్ససరీల పై ఓ లుక్కేయండి...

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  Xiaomi Redmi 5(డిస్కౌంట్ 6%) :

  ధర రూ. 7,999
  5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

  Xiaomi Redmi Y2(CITI క్రెడిట్ కార్డు తో 10% క్యాష్ బ్యాక్ ) :

  ధర రూ. 9,999
  5.99 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

  Xiaomi Redmi Y1(డిస్కౌంట్ 10%) :

  ధర రూ. 8,999
  5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

  Xiaomi Mi Max 2(డిస్కౌంట్ 11%) :

  ధర రూ. 15,999
  6.44 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 5300 ఎంఏహెచ్ బ్యాటరీ.

  Mi 10000mAH Li-Polymer Power Bank 2i(డిస్కౌంట్ 25%) :

  ధర రూ. 899
  10000ఎంఏహెచ్ లిథియం పొలిమర్ బ్యాటరీ
  డ్యూయల్ USB Output, Two- way క్విక్ ఛార్జ్
  Compatible విత్ 5V/2A, 9V/ 2A and 12V/1.5A ఛార్జింగ్
  మెటీరియల్ : Aluminium Alloy + CNC Edge
  6 నెలల వారెంటీ

  Mi 20000mAH Li-Polymer Power Bank 2i (డిస్కౌంట్ 20%) :

  ధర రూ. 1,599
  20000ఎంఏహెచ్ లిథియం పొలిమర్ బ్యాటరీ
  మెటీరియల్ : Aluminium Alloy + CNC Edge
  డ్యూయల్ USB Output
  6 నెలల వారెంటీ

  Mi Band - HRX Edition(డిస్కౌంట్ 27%) :

  ధర రూ. 1,299
  HRX Engraved Band - Limited Edition
  IP67- వాటర్ రెసిస్టెంట్
  0.42" OLED డిస్‌ప్లే,బ్లూటూత్ 4.0 BLE
  Standby time: 23 రోజులు

  Mi Basic 2 Bluetooth Speaker(డిస్కౌంట్ 33%) :

  ధర రూ. 1,799
  10 గంటలు ప్లే బ్యాక్
  ఫోన్ కాల్స్ కోసం ఇంటిగ్రేటెడ్ మైక్రోఫోన్
  Effective distance up to 10m
  బ్లూటూత్ వెర్షన్ V4.2

  Mi 2-in-1 USB Cable(డిస్కౌంట్ 25%) :

  ధర రూ. 299
  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ (Up to 2.4A)

  Mi 3C Router(డిస్కౌంట్ 27%) :

  ధర రూ. 999
  300Mbps 802.11 a/b/n Wi-Fi 2.4GHz 2X2
  MediaTek MT7628N processor
  64MB DDR2 RAM,
  16MB ROM 4 copper
  MiWiFi OS
  2x LAN port, 10/100Mbps (Auto MDI/MDIX), 1x RJ45 WAN port, 10/100Mbps (Auto MDI/MDIX), 1x Power port
  రెడ్ /బ్లూ /yellow LED ఇండికేటర్

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Xiaomi has successfully managed to make a strong foothold in the Indian smartphone market. The company's Redmi and Mi series offer one of the most sought after budget and mid-range handsets to masses.
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more