Amazon Dussehra special sale అమెజాన్ దసరా ప్రత్యేక సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. లిస్ట్!
దసరా పండుగ సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 లో (Amazon Dussehra Special Sale) భాగంగా ప్రీమియం హ్యాండ్‌సెట్‌ల నుంచి బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా ఆపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, మోటోరోలా సహా అనేక బ్రాండ్‌లపై డిస్కౌంట్‌లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు, విడిభాగాలపై 40 శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు.
ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024- దసరా సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.27,899 కే కొనుగోలు చేయవచ్చు. అదే శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G 12GB ర్యామ్‌వ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.75,999 కే సొంతం చేసుకోవచ్చు.

దీంతోపాటు దసరా సందర్భంగా అమెజాన్‌లో ఐఫోన్‌లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 13 బేస్ వేరియంట్‌ను రూ.42999, అదే 256GB స్టోరేజీ వేరియంట్ ను రూ.53,999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఐఫోన్ 14 మోడళ్లను కూడా డిస్కౌంట్ ధరలకు సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఆపిల్ దీపావళి సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు సహా అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను పొందవచ్చు.
అమెజాన్‌లో మోటోరోలా హ్యాండ్‌సెట్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. మిడ్‌రేంజ్, బడ్జెట్ సెగ్మెంట్, ఎంట్రీ లెవల్ ధర ఫోన్‌లను మరింత తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. మోటోరోలా G45 5G హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్+ 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.13,999 కే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా మోటోరోలా Razr 50 హ్యాండ్‌సెట్‌ను రూ.64,998 ధరకు కొనుగోలు చేయవచ్చు.
అలాగే వన్‌ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,499, అదే నార్డ్ CE 4 లైట్ మోడల్ ధర రూ.19,998 గా ఉంది. నార్డ్ CE3 లైట్ మోడల్‌ను రూ.18468 గా ఉంది. మరియు వన్‌ప్లస్ 11R 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీని రూ.27,999 కే కొనుగోలు చేయవచ్చు.
అదే విధంగా అమెజాన్ దసరా ప్రత్యేక సేల్‌లో భాగంగా రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.17998 గా ఉంది. అదే విధంగా రియల్‌మి P1 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్+ 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.15,613 కే కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.29,999 కే సొంతం చేసుకోవచ్చు.
ఐకూ Z9 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ వేరియంట్‌ను రూ.11498 గా ఉంది. అదే ఐకూ Z9s ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.24,998 ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే ఐకూ 12 5G స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.50999 కే సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications







