రూ.800 కడితే మోటరోలా ఫోన్ ఇచ్చేస్తున్నారు

"Amazon Exclusives" పేరుతో సరికొత్త స్టోర్‌ను జెఫ్ బిజోస్ నేతృత్వంలోనే అమెజాన్ ప్రారంభించింది. ఇతర ఈకామర్స్ సైట్‌లలో అందుబాటులోని వస్తువులను బెస్ట్ డిస్కౌంట్‌ల పై ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించటమే ఈ స్టోర్ ప్రధాన ఉద్దేశ్యం. ఈ వీకేండ్ షాపింగ్‌ను పురస్కరించుకుని అమెజాన్ ఆఫర్ చేస్తున్న 10 బెస్ట్ డీల్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం...

Read More : బెస్ట్ Airtel ఆఫర్స్ కోసం చూస్తున్నారా..? ఇక్కడ ఆగండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Moto G Play, 4th Gen

మోటో జీ4 ప్లే

Amazon India ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్పెషల్ డిస్కౌంట పై రూ.8,999 ధర ట్యాగ్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. EMI సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. నెలవారీ చెల్లించాల్సి EMI రూ.803. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Lenovo Zuk Z1

లెనోవో జుక్ జెడ్1
Amazon India ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్పెషల్ డిస్కౌంట పై రూ.13,499 ధర ట్యాగ్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. EMI సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. నెలవారీ చెల్లించాల్సి EMI రూ.1200. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Coolpad Note 3 Plus

కూల్‌ప్యాడ్ నోట్ 3 ప్లస్

Amazon India ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్పెషల్ డిస్కౌంట పై రూ.8,999 ధర ట్యాగ్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. EMI సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. నెలవారీ చెల్లించాల్సి EMI రూ.800. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Creative Sound Blaster Roar-2 51MF8190AA001 Portable NFC Bluetooth Speaker

క్రియేటివ్ సౌండ్ బ్లాస్టర్ రోర్ -2 51MF8190AA001 పోర్టబుల్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ బ్లుటూత్ స్పీకర్

Amazon India ఈ డివైస్‌ను స్పెషల్ డిస్కౌంట పై రూ.15,199ధర ట్యాగ్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. EMI సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. నెలవారీ చెల్లించాల్సి EMI రూ.1500. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Microsoft Surface Pro 4

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ప్రో 4

Amazon India ఈ ల్యాప్‌టాప్‌ను స్పెషల్ డిస్కౌంట పై రూ.68,890ధర ట్యాగ్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. EMI సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. నెలవారీ చెల్లించాల్సి EMI రూ.6,153. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Amazon Basics On-Ear Headphones for Kids

అమెజాన్ బేసిక్స్ ఆన్ - ఇయర్ హెడ్‌ఫోన్స్ ఫర్ కిడ్స్

Amazon India ఈ హెడ్‌ఫోన్స్‌ను స్పెషల్ డిస్కౌంట్ పై రూ.1,299 ధర ట్యాగ్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

OnePlus 3

వన్‌ప్లస్‌3
Amazon India ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్పెషల్ డిస్కౌంట్ పై రూ.27,999 ధర ట్యాగ్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. EMI సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. నెలవారీ చెల్లించాల్సి EMI రూ.2500. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Moto G Plus, 4th Gen

మోటో జీ ప్లస్, 4వ జనరేషన్

Amazon India ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్పెషల్ డిస్కౌంట్ పై రూ.13,499 ధర ట్యాగ్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. EMI సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. నెలవారీ చెల్లించాల్సి EMI రూ.1205. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Samsung On5 Pro

సామ్‌సంగ్ ఆన్ 5 ప్రో

Amazon India ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్పెషల్ డిస్కౌంట్ పై రూ.8690ధర ట్యాగ్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. EMI సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. నెలవారీ చెల్లించాల్సి EMI రూ.776. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

TCL 101.6 cm (40 inches) L40D2900 Full HD LED TV

టీసీఎల్ 40 ఇంచ్ L40D2900 ఫుల్ హైడెఫినిషన్ ఎల్‌ఈడి టీవీ

Amazon India ఈ టీవీని స్పెషల్ డిస్కౌంట్ పై రూ.20,990ధర ట్యాగ్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. EMI సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. నెలవారీ చెల్లించాల్సి EMI రూ.1874. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Exclusives: Check Out 10 Gadgets That You Can Buy Now. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot