ఫైర్ ఫోన్‌ను ప్రదర్శించిన అమెజాన్

|

గత కొన్ని సంవత్సరాలుగా తమ నూతన ఆవిష్కరణకు సంబంధించి చెలరేగిన పుకార్లకు అమెజాన్ కంపెనీ తెరదించుతూ తమ మొట్టమొదటి ఫైర్ ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. బుధవారం సియాటెల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యక కార్యక్రమంలో భాగంగా అమెజాన్ కంపెనీ సీఈఓ జెఫ్ బీజోస్ తమ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించారు.

720 పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన 4.7 అంగుళాల గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లే‌‍ను ఈ ఫోన్‌లో అమర్చారు. 2.2గిగాహెట్జ్ సామర్థ్యంతో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ పై ఫోన్ అవుతుంది. గేమింగ్ కోసం అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌ను డివైస్‌లో నిక్షిప్తం చేసారు. 2జీ ర్యామ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ తో కూడిన 13 మెగా పిక్సల్ కెమెరా.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అన్‌ లిమెటెడ్ ఫోటో స్టోరేజ్ ఫీచర్‌ను అమెజాన్ ఫైర్‌ ఫోన్‌లో ఏర్పాటు చేసారు. అమెజాన్ క్లౌడ్ స్టోరేజ్ ద్వారా ఈ సదుపాయాన్నివినియోగదారులు పొందవచ్చు. డాల్బీ డిజిటల్ ప్లస్ సరౌండ్ సౌండ్ క్వాలిటీతో కూడిన స్టీరియో స్పీకర్లను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ పై ఫోన్ స్పందిస్తుంది. ప్రత్యేకమైన 3డీ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అమెజాన్ ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసింది.

ఫ్రీ మేడే సపోర్ట్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను అమెజాన్ ఫైర్‌ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసారు. ఈ ఫీచర్‌ను వినియోగించుకోవటం ద్వారా యూజర్ వివిధ అంశాలకు సంబంధించి వీడియో ఇంటరాక్షన్ రూపంలో టెక్నికల్ సపోర్ట్‌ను పొందవచ్చు. ఇండియన్ మార్కెట్లో అమెజాన్ ఫైర్ ఫోన్ విడుదలకు సంబంధించి పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.

అమెజాన్ ఫైర్ ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన పలు ప్రత్యేకమైన ఫీచర్లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

అమెజాన్ ఫైర్ ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన పలు ప్రత్యేకమైన ఫీచర్లు

అమెజాన్ ఫైర్ ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన పలు ప్రత్యేకమైన ఫీచర్లు

డాల్బీ డిజిటల్ ప్లస్ సరౌండ్ సౌండ్ క్వాలిటీతో కూడిన రెండు  స్టీరియో స్పీకర్లను అమెజాన్ తన ఫైర్ ఫోన్‌‌లో ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, సౌకర్యవంతమైన ఇయర్ ఫోన్‌లను అమెజాన్ ఈ ఫోన్‌ పై అందిస్తోంది.

అమెజాన్ ఫైర్ ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన పలు ప్రత్యేకమైన ఫీచర్లు

అమెజాన్ ఫైర్ ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన పలు ప్రత్యేకమైన ఫీచర్లు

అమెజాన్ ఫైర్ ఫోన్‌‌ అన్ని విభాగాల్లోనూ క్రీయాశీలకమైన పనితీరును కనబరుస్తుంది.

అమెజాన్ ఫైర్ ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన పలు ప్రత్యేకమైన ఫీచర్లు
 
అమెజాన్ ఫైర్ ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన పలు ప్రత్యేకమైన ఫీచర్లు

అమెజాన్ తన ఫైర్ ఫోన్ లో ఫైర్ ఫ్లై బటన్ పేరుతో ఓ ప్రత్యేకమైన ఫీచర్ ను ఏర్పాటు చేసింది. ఈ ఫీచర్ తన పరిధిలో ఉన్న అంశాలను గుర్తించి మీ సమయాన్ని ఆదా చేస్తుంది.

అమెజాన్ ఫైర్ ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన పలు ప్రత్యేకమైన ఫీచర్లు

అమెజాన్ ఫైర్ ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన పలు ప్రత్యేకమైన ఫీచర్లు

ఫ్రీ మేడే సపోర్ట్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను అమెజాన్ ఫైర్‌ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసారు. ఈ ఫీచర్‌ను వినియోగించుకోవటం ద్వారా యూజర్ వివిధ అంశాలకు సంబంధించి వీడియో ఇంటరాక్షన్ రూపంలో టెక్నికల్ సపోర్ట్‌ను పొందవచ్చు.

అమెజాన్ ఫైర్ ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన పలు ప్రత్యేకమైన ఫీచర్లు

అమెజాన్ ఫైర్ ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన పలు ప్రత్యేకమైన ఫీచర్లు

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో కూడిన 13 మెగా పిక్సల్ కెమెరాను అమెజాన్ ఫైర్ ఫోన్‌‌లో ఏర్పాటు చేసారు. ఈ కెమెరా ద్వారా 1080 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన వీడియోలను  రికార్డ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X